సోషల్ మీడియాను ఊపేస్తున్న మస్తానీ... 50 మిలియన్ ఫాలోవర్లకు స్పెషల్ థ్యాంక్స్

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హీరోలతో సమానంగా వసుళ్లు సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న దీపికా పదుకోనే, ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. విపరీతమైన ఫాయింగ్ కలిగిన అతి తక్కువ మంది నటీనటుల జాబితాలోనూ ముందు వరుసలో ఉండే దీపిక ఇప్పుడు ఏకంగా 50 మిలియన్ మార్క్ దాటేసింది.

బాజీరావ్ మస్తానీ, రాణి పద్మావతి వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన దీపిక, పెళ్లయ్యాక కూడా చేతి నిండా సినిమాలతో మస్త్ బిజీగానే గడుపుతోంది. క్వారెంటైన్ కాలంలో కాస్త వెనక్కు తగ్గినా, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో బౌన్స్ బ్యాక్ అయింది. ఈసారి ఏకంగా ఇన్స్ట్రాగ్రామ్ లో 50 మిలియన్ ఫాలోవర్లను దాటేసి వహ్వా అనిపించుకుంది.

Deepika turns Insta queen, crosses 50 Million Followers

తనను ఇంతగా ఆరాధిస్తున్న అభిమానుల పోస్టులను రీ పోస్ట్ చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసింది దీపిక. మరో మైలు రాయిని అందుకున్న తరుణంలో ఫ్యాన్స్ అభిమానానికి రుణపడి ఉంటానని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X