Janvhi Kapoor మళ్ళీ షాక్ ఇచ్చిందిగా.. కేవలం చొక్కా మాత్రమే వేసుకొని లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్!
జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా బాక్సాఫీస్ హిట్స్ అయితే అందుకోలేదు. ఇక హైలెట్ అయ్యేలా అందాల ప్రదర్శన చేసే డ్యూయెట్ లు కూడా లేవు. కాని బయట మాత్రం జాన్వీ కపూర్ అందాల ప్రదర్శనకి హద్దే ఉండదు. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ సెగలు రేపుతూ ఉంటుంది. కుర్రాళ్ళకి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది. ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి తన గ్లామర్ తో స్టన్ అయ్యేలా చేసింది. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే...
ఎక్కువగా అలాంటి కథలు: ధడక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ రెండో సినిమాగా గుంజన్ సక్షేనా చేసింది. తరువాత కూడా ఫిమేల్ సెంట్రిక్ కథలే ఎక్కువగా హిందీలో చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ కి జోడీగా దేవరా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె క్యారెక్టర్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

అందాల ప్రదర్శన కారణంగా: ఇక జాన్వీ గ్లామర్ తో సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. అమ్మడి అందాల ప్రదర్శన కారణంగా ఇన్ స్టాగ్రామ్ లో 21.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఏదైనా తనకి సంబందించిన ఒక్క ఫోటో పెట్టిన లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇక హాట్ ఫోటో షూట్ లు అయితే లైక్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా ఈ అమ్మడు తన గ్లామర్ షో ద్వారానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

మరోసారి థైస్ అందాలతో స్టన్ అయ్యేలా: ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ హాట్ షోకి సోషల్ మీడియా ఒక్కోసారి షేక్ అవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరో సారి ఇన్ స్టాగ్రామ్ లో కుర్రాళ్ళకి సెగలు రేపే హాట్ ఫోటోలని అమ్మడు పంచుకుంది. ఓ లేక్ లో రైడింగ్ బోట్ లో షికారుకి వెళ్ళింది. వైట్ కలర్ షర్ట్ లో క్రింద ఏమీ వేసుకోనట్లు మాయ చేసి థైస్ అందాలతో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

భువి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా..: వైట్ కలర్ షర్ట్ లో జూనియర్ అతిలోక సుందరి భువి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది ఫన్నీగా ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయినట్లు ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఎలాంటి వల్గారిటీ లేకుండా జాన్వీ కపూర్ దేహం కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది అని చెప్పొచ్చు. ఈ ఫోటోలని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

తెలుగు సినిమాపై భారీ ఆశలు: ఇక జాన్వికపూర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసింది కానీ అవి ఏమీ అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవరలో హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ తీసుకువస్తుంది అని అమ్మడు ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











