Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్లీవేజ్ చూపించిన పాపానికి.. చెండాడారు.. టెలివిజన్ తారకు చుక్కలు
సినీ స్టార్లను, అభిమానులకు వారిధిగా సోషల్ మీడియా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా మాట్లాడుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అదే సమయంలో ఏదైనా తేడా వస్తే నేరుగా సోషల్ మీడియాలో తాట తీస్తున్నారు. తాజాగా టెలివిజన్ నటి దేవోలీనా భట్టాచార్యకి చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇష్టం వచ్చిన డ్రస్‌ను ధరించి అందాలను ఆరబోసినందుకు ఆమెను నెటిజన్లు చెండాడారు. అసలేం జరిగిందంటే..

టెలివిజన్ తార అందాల ఆరబోతతో
దేవోలీనా భట్టాచార్య అనే టెలివిజన్ తార తాజాగా హాట్ హాట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొన్నది. షర్ట్ సగం గుండీలు విప్పి తన క్లీవేజ్ (అందాలు)ను కెమెరాకు చూపించింది. అలా తన అందాలను యదేచ్ఛగా బయటపెట్టడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఆమెపై రకరకాలుగా కామెంట్లు విసిరారు.

మీరు మహాత్ములైతే.. నా వ్యక్తిగత
మీకు మీరు మహాత్ములను అనుకుంటే మాత్రం.. నా వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసే హక్కు ఎవరిచ్చారు. నా జీవితాన్నేదో నేను సర్దుకుంటున్నాను. ఎలాగోలా నేను నెట్టుకొంటూ వస్తున్నాను. మీ సలహాలు, సూచనలు నాకు అక్కర్లేదు అని దేవోలీనా భట్టాచార్య గట్టిగా సమాధానమిచ్చింది.

టెలివిజన్ తారలకు నెటిజన్లు షాక్
గతంలో పలువురు టెలివిజన్ తారలు కూడా నెటిజన్ల కామెంట్ల దాడికి గురయ్యారు. పవిత్ర రిస్తా, అనే సిరియల్లో నటించిన అషా నేగి కూడా అర్ధనగ్నంగా ఫోజివ్వడంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇటీవల కాలంలో టెలివిజన్ తారలు బోల్డ్‌గా కనిపిస్తుండటాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

దేవోలీనాకు అండగా... సెలబ్రీటిలు
తాజాగా దేవోలీనా భట్టాచార్యపై వస్తున్న ట్రోల్స్‌ను పలువురు ఖండించారు. సోషల్ మీడియాలో ఆమె వస్తున్న కామెంట్లకు ధీటుగా జవాబిస్తూ ఆమెకు అండగా నిలిచారు. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. దానిలో జోక్యం చేసుకోవడం తగదు అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.