బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా ఢీ షో జడ్జ్.. స్నానం చేసే ఫొటోలతో దారుణంగా!

సినిమాల్లో పద్దతిగా కనిపించిన వాళ్లు కూడా సోషల్ మీడియాలో హద్దు దాటి మరి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోన్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ ప్రణిత సుభాష్ ఒకరు. హీరోయిన్‌గా ఆరంభంలోనే హైలైట్ అయిన ఈ అమ్మడు వరుసగా ఆఫర్లు అందుకుంటూ వెళ్లింది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం కాస్త స్లో అయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రణిత కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

ఆరంభంలోనే స్టార్లతో:టీనేజ్‌లో ఉన్నప్పుడే ప్రణిత సుభాష్ 'పోర్కి' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే మూవీతో తెలుగులోకి ఎంటరైంది. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్లు లభించాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్లతో కలిసి 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లో నటించి తనదైన మార్కును చూపించింది.

Dhee Show Fame Pranitha Subhash Latest Beautiful Photos Viral

బాలీవుడ్‌లోనూ హవా:కన్నడంతో పాటు తెలుగులోనూ చాలా చిత్రాల్లో నటించిన ప్రణిత సుభాష్.. దక్షిణాదిలో మంచి ఇమేజ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టిన ఈ అమ్మడు.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. తద్వారా తన క్రేజ్‌ను నేషనల్ రేంజ్‌కు పెంచుకుంది. ఇలా చాలా కాలం పాటు హవాను చూపించింది.

ఆ సినిమా.. షోతోనే:ప్రణిత సుభాష్ 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు సైతం తల్లైంది. ఈ మధ్యే మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌ పరంగా రీఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ప్రణిత 'రమణ అవతార' అనే కన్నడ మూవీతో పాటు దిలీప్ మలయాళ సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, ఢీ షోతో తెలుగు వాళ్లను సైతం అలరించింది.

Dhee Show Fame Pranitha Subhash Latest Beautiful Photos Viral

అందులో ఫుల్ బిజీ:హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఈ భామ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ క్రేజ్‌ను ఇంకా పెంచుకుంటోంది.

Dhee Show Fame Pranitha Subhash Latest Beautiful Photos Viral

ఫుల్ హాట్ షో చేస్తూ:సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోయిన్‌గా పద్దతిగా కనిపించిన ప్రణిత సుభాష్.. సోషల్ మీడియాలో మాత్రం బాగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి మరీ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ అమ్మడు అస్సలు వెనుకాడడంలేదు. ఇలా వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ రచ్చ లేపుతూ తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Dhee Show Fame Pranitha Subhash Latest Beautiful Photos Viral

ప్రణిత పిక్స్ వైరల్‌:ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రణిత సుభాష్ హద్దు దాటేసి మరీ హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా అందాలను ఓ రేంజ్‌లో ఆరబోసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ప్రణిత గ్లామర్ యమా హైలైట్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X