Breakup: రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ బ్రేకప్ స్టోరీ.. ఆ చిన్న కారణంతోనే!
ఒకప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర పరిచయం అయ్యిన కొన్ని సినిమాలతోనే మంచి చార్దామ్ తెచ్చుకొని స్టార్ హీరోయిన్స్ అయ్యిపోయిన వాళ్ళు కొంత మందే ఉంటే ఆ కొంతమందిలో కూడా స్టార్ అండ్ స్టన్నింగ్ హిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకామె అని చెప్పాలి. కాగా టాలీవుడ్ లోకి రకుల్ చిన్న సినిమా తోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ నుంచి భారీ ఆఫర్స్ అందుకోడానికి ఆమెకి ఎక్కువ సమయం కూడా పట్టలేదు.
ఇలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని రకుల్ కొట్టేసింది. ఇలా కొన్నేళ్లు టాలీవుడ్ యువత మనసులు కొల్లగొట్టిన రకుల్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవ్వడానికి కూడా అంత తక్కువ సమయం తీసుకోలేదు. కాగా ఇలా రకుల్ టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయ్యి తన నార్త్ మార్కెట్ లోకే వెళ్ళిపోయింది.

కాగా ఇక్కడ నుంచి ఇప్పుడు పలు సినిమాలు రకుల్ చేస్తుండగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ నుంచి స్టేట్మెంట్ వైరల్ గా మారింది. జెనరల్ గా స్టార్ హీరోయిన్స్ చాలా మందికే అఫైర్స్ లవ్ స్టోరీలు చాలా కామన్ అని చెప్పాలి. ఎప్పటికపుడు కొత్త బంధాలు బ్రేకప్ లు లాంటివి వస్తూనే ఉంటాయి. కాగా ఇలానే రకుల్ ప్రీత్ సింగ్ లైఫ్ లో కూడా ఓ వింతైన బ్రేకప్ స్టోరీ ఉందట.
ఆమె హీరోయిన్ అయ్యిన తర్వాతే ఒకతనితో రిలేషన్ షిప్ లో ఉన్నాను అని అతనితో ఓ కారణంగా విడిపోయాను అంటి చెప్పిన కామెంట్స్ నెటిజన్స్ నడుమ వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె అతనికి ఎందుకు బ్రేకప్ చెప్పిందో తెలుసా? కేవలం ఆమెకి నచ్చని డిష్ ఆర్డర్ పెట్టాడని వెంటనే అతనికి బ్రేకప్ చెప్పేసిందట.

వారిద్దరూ ఓ రోజు ఒక రెస్టారెంట్ కి వెళితే అక్కడ తనకి నచ్చని ఫ్రై ని అతను ఆర్డర్ చేసుకున్నాడని ఆ కారణం చేత వెంటనే బ్రేకప్ చెప్పేసానని తెలిసింది. అయితే ఇది విన్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఏంటి మరీ ఇంత చిన్న కారణానికి కూడా బ్రేకప్ చెబుతారా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంకొందరు అయితే వదిలెయ్యాలి అని డిసైడ్ అయినపుడు ఏ కారణం చెప్తే ఏంటిలలే అని సముదాయించుకుంటున్నారు.
కాగా రకుల్ నుంచి అయితే ఈ క్రేజీ స్టేట్మెంట్ అయితే ఇపుడు వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీలోనే పలు సినిమాలు చేస్తుండగా రీసెంట్ గా అయితే భారీ ప్లాప్ "ఇండియన్ 2" లో కనిపించింది అలాగే ఇండియన్ 3 లో కూడా ఈమె ఉండనుంది. ఇక దీనికి ముందు అయితే ఇదే తమిళ్ నుంచి "అయలాన్" అనే సినిమాలో నటించింది. ఇక తెలుగు సినిమాలో అయితే ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేక పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యిపోయింది.


Click it and Unblock the Notifications











