Andrea Jeremiah: నగ్నంగా ఆండ్రియా.. డబుల్​ రెమ్యునరేషన్​ డిమాండ్, కానీ ఇక్కడే ట్విస్ట్​!

నటిగా, సింగర్​గా ఆండ్రియా జెరెమియా గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. కార్తి నటించిన యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తర్వాత తెలుగులో నాగ చైతన్య, సునీల్​ అన్నదమ్ములుగా నటించిన తడాఖా మూవీలో రెండో హీరోయిన్​గా అలరించింది. కాగా బోల్డ్​గా మాట్లాడే హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు.

బోల్డ్​గా మాట్లాడటమే కాకుండా రొమాంటిక్​ వ్యవహారాలతో కూడా ఆమె వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్ రవిచంద్రన్​తో ఆమె ప్రేమాయణం సాగించింది. ఇందుకు సంబంధించిన పిక్స్​ లీకై దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆండ్రియాకు సంబంధించిన మరో విషయం హాట్​ టాపిక్​గా మారింది.

ఓ వైపు సింగర్​గా రాణిస్తూనే మరోవైపు నటిగా తనదైన ముద్ర వేసుకుంటుంది బ్యూటిఫుల్​ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. గతంలో మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రవిచంద్రన్​తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసేలే అతడితో ఆండ్రియా సన్నిహితంగా ఉన్న పిక్స్ వైరల్ అయ్యాయి.

దుమారం రేపిన లీక్​డ్​ పిక్స్​..

దుమారం రేపిన లీక్​డ్​ పిక్స్​..

సుచీ లీక్స్​ సమయంలో వీరిద్దరి రొమాంటిక్​ పిక్స్ కోలీవుడ్​ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు నటిగా వరుస సినిమాల్లో రాణిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవలే వట్టం మూవీతో ప్రేక్షకులను పలకరించింది ఆండ్రియా.

సీక్వెల్​పై క్రేజ్​..

సీక్వెల్​పై క్రేజ్​..

తాజాగా పిశాచి-2 అనే మూవీతో ఆడియెన్స్​ భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది ఈ బ్యూటి. 2014లో మంటి విజయం అందుకున్న పిశాచి చిత్రానికి ఈ మూవీ సీక్వెల్​గా రానుంది. ఈ రెండు సినిమాలను ప్రముఖ దర్శకుడు మిస్కిన్​ డైరెక్ట్​ చేశాడు. దీంతో ఈ సీక్వెల్​పై మంచి క్రేజ్​ ఏర్పడింది.

గెస్ట్​గా విజయ్​ సేతుపతి..

గెస్ట్​గా విజయ్​ సేతుపతి..

ఇందులో ఆండ్రియా ప్రధాన పాత్రలో అలరించనుండగా విజయ్​ సేతుపతి గౌరవ పాత్రలో మెరవనున్నాడు. కార్తీక్​ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 31న ప్రేక్షకులను భయపెట్టేందుకు థియేటర్లలో విడుదల కానుంది.

పూర్తి నగ్నంగా..

పూర్తి నగ్నంగా..

హారర్​, థ్రిల్లర్​ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందట. అందుకు భారీగా పారితోషికం డిమాండ్​ చేసిందన్న వార్త వైరల్​ అవుతోంది.

రూ. 1.5 కోట్లు డిమాండ్..

రూ. 1.5 కోట్లు డిమాండ్..

ఈ సినిమాలో పూర్తి నగ్నంగా నటించేందుకు ఆండ్రియా.. డబుల్​ రెమ్యునరేషన్​ కింద రూ. 1.50 కోట్లు డిమాండ్​ చేసిందట. చివరికి నిర్మాతలు ఆమె పారితోషికాన్ని రూ. 1.25 కోట్లకు ఫిక్స్ చేశారని డైరెక్టర్​ మిస్కిన్​ నిజమే అని ధ్రువీకరించారు.

ఫొటోలు మాత్రమే..

ఫొటోలు మాత్రమే..

అయితే ఆండ్రియాను నగ్నంగా వీడియో తీయలేదని, ఆమె ఫొటోలు మాత్రమే తీశామని మిస్కిన్​ తెలిపారు. ఆ ఫొటోలు కూడా ఆండ్రియా సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్​తోనే తీయించామని, అప్పుడు అతను కూడా అక్కడ లేడని ఆయన పేర్కొన్నారు.

చిన్న పిల్లల కోసం..

చిన్న పిల్లల కోసం..

కానీ, ఈ ఫొటోలను సినిమాలో వాడలేదని మిస్కిన్​ చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాను పిల్లలు కూడా చూడలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను సినిమాలో వాడలేదని, వాటిని జత చేస్తే సెన్సార్ బోర్డ్​ ఏ సర్టిఫికేట్ ఇస్తుందని భావించి అలా చేశామని మిస్కిన్​ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X