RGV ఆరాధ్యదేవి కొత్త వీడియో.. వర్షంలో తడిసిన అందాలతో అంతా చూపిస్తూ అల్లాడించేసింది!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిందే. ఎప్పుడూ కొత్త కొత్త భామలను పరిచయం చేస్తూ వారి అందాలను ప్రేక్షకులకు పంచుతుంటాడు. అలా ఈ మధ్య అతడు చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న మరో కొత్త భామను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. తాజాగా ఆమెకు సంబంధించి ఓ హాట్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో ఆమె వర్షంలో తడిసిన అందాలతో బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అంతా చూపిస్తూ అల్లాడించేసింది. ఇది చూసిన కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
దర్శకుడు ఆర్జీవీ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే కాంట్రవర్సీ కథలను ఎంచుకోవడం లేదా బోల్డ్ కంటెంట్‌ను టచ్ చేయడం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది కొత్త అందాల్ని తెలుగు తెరకు పరిచయం చేశాడు. అలా రీసెంట్గా అతడు పరిచయం చేసింది శ్రీ లక్ష్మీ సతీశ్. ఈమె చీరకట్టు అందాలకు అతడు ఫిదా అయిపోయి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో ఈమెను వెతికి పట్టుకుని రీసెంట్గా శారీ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ఆర్జీవీ. దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. RGV డెన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఇది రూపొందుతోంది. కెమెరామెన్ అఘోష్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఆరాధ్య దేవిగా లక్ష్మీ పేరును కూడా మార్చేశారు. ఈ చిత్రంతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె కూడా తన ఇన్ స్టా హ్యాండిల్‌లో ఆరాధ్య దేవి అనే రాసుకొస్తోంది.
అతి ప్రేమ వల్ల కలిగే అనర్థాలను సినిమాలో చూపించబోతున్నట్లు వర్మ ఇప్పటికే తెలిపాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఇది రూపొందనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్న కూడా రిలీజ్ చేయగా ఇది సెన్సేషన్ అయింది. అలా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఒంపుసొంపులను చీరలో నుంచి చూపిస్తూ కుర్రాళ్లను తెగ కవ్విస్తోంది. తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. దీనిని ఆర్జీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇందులో ఆరాధ్య దేవీ వర్షంలో తడిసిన అందాలలో కనిపించి హీట్ పెంచేసింది. తడచిన చీరలో నుంచి తన అందాలన్నింటినీ ఒంపుసొంపులనూ హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చూపిస్తూ కవ్వించేసింది. ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా తన అందాలను కెమెరా ముందు ఆరబోసింది. దీని ఆర్జీవీ పోస్ట్ చేశాడు. శారీ చిత్రంలో నటిస్తున్న ఈమె ఇప్పుడు ఆరాధ్య దేవీ. ఇది ఆమె లేటెస్ట్ రీల్. అసలీ ట్రాన్స్ఫర్మేషన్ను నమ్మలేకపోతున్నాను. నిజానికి నేను వర్షాన్ని అస్సలు ఇష్టపడను. కానీ ఈ వర్షంలో నిన్ను చూశాక ఫిదా అయిపోయాను అంటూ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కుర్రాళ్లు దీని చూసి హాట్ ఎమోజీలతు ఆర్జీవీవై ప్రశంసలు కురిపిస్తూ వీడియోనూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడాలి మరి వర్మ చేతిలో పడిన ఈ ఆరాధ్య దేవీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో..


Click it and Unblock the Notifications











