హీరోయిన్ రోల్ ఆఫర్ ఇచ్చి.. టెలివిజన్ నటిని పెళ్లి చేసుకొన్న డైరెక్టర్ ఎవరో తెలుసా?

టెలివిజన్ రంగంలోనే కాకుండా సినీ రంగంలో తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకొంటున్న నటి జ్యోతి రాయ్. అయితే తన వయసుకు మించిన పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ అందాల భామ.. ప్రస్తుతం గేర్ మార్చి గ్లామర్ పాత్రలతో హీరోయిన్‌గా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుల్లితెర మీద నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ఆమె ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది. ఆ సీరియల్ బెంగాలీ సీరియల్‌కు రీమేక్. ఆ సీరియల్ చూసినప్పుడు ఆ పాత్ర చేయాలని అనుకొన్నాను. కానీ తొలుత వాళ్లు వద్దని చెప్పారు. ఆ తర్వాత ఓ హీరోయిన్‌ను అనుకొన్నారు. ఆమె చేయనని చెబితే నేను చేశాను. అలా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది అని చెప్పారు.

Director Suku Poorvaj leaks his Marriage with Guppendanta Manasu Heroine Jyothi Rai

అంతకుముందు నేను కన్యాదానం సీరియల్‌లో హీరోయిన్‌గా నేను చేశాను. అంతకు ముందు సీరియల్స్ కూడా లీడ్ రోల్ చేశాను. కన్నడలో డిఫరెంట్ పాత్రలు చేశాను. హీరోయిన్‌గానే కాకుండా ప్రయోగాత్మకమైన పాత్రలకు కూడా చేశాను అని జ్యోతిరాయ్ తెలిపారు.

Director Suku Poorvaj leaks his Marriage with Guppendanta Manasu Heroine Jyothi Rai

అయితే ఓ దశలో నేను పాత్రలను డిమాండ్ చేసే స్థితిలో లేను. ఏవీ వస్తే.. అవి చేశాను. ఫెర్ఫార్మెన్స్‌కు ఎక్కడ స్కోప్ ఉంటే.. అలాంటి పాత్రలు ఎంచుకొన్నాను. నాకు యాక్టింగ్ మాత్రమే జీవనాధారం. అందుకే మంచి రోల్స్ వస్తే వాటిని చేస్తూనే ఉండిపోయాను. కన్నడలో 10 సీరియల్స్ చేస్తే 10 ఉత్తమ పాత్రలే చేశాను అని అన్నారు.

ప్రస్తుతం నేను టీవీ సీరియల్స్‌తోపాటు సినిమాలతో బిజీగా మారాను. అలాగే ఏ మాస్టర్ పీస్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాను. అంతేకాకుండా 3 సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటిస్తున్నాను. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి అని జ్యోతిరాయ్ చెప్పారు.

Director Suku Poorvaj leaks his Marriage with Guppendanta Manasu Heroine Jyothi Rai

ఇక ఏ మాస్టర్ పీస్ చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. దర్శకుడు సుకు పూర్వాజ్‌తో ప్రేమలో పడింది. హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చిన ఆయన ఏకంగా సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే భార్యగా చేసుకొన్నాki. అందుకు కారణం చెబుతూ.. మనచుట్టూ ఉండే యాక్టర్లు గొప్పగా పెర్ఫార్మ్ చేస్తే.. ఓ ముద్దు, ఇష్టం ఏర్పడుతుంది. అయితే అనుకోకుండా ఆమెతో ప్రేమలో పడ్డాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం.. వెంటనే పెళ్లి చేసుకొన్నాం అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X