షర్ట్ తీసింది.. పాయింట్ జిప్ లాగేసింది.. ఆ హీరోయిన్ ఆగేలాలేదుగా!
లోఫర్ బ్యూటీ దిశా పటాని హాట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి. ఈ భామ బోల్డ్ నెస్, హాట్ హాట్ అందాలు అందరికీ రుచించినవే. రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో తన వేడిని ఏ మాత్రం తగ్గించకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది దిశా. తన మార్క్ ఉండేలా హాట్ పిక్స్ తో ఆమె చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఇక ఆమె ఇన్నర్‌వేర్స్ బ్రాండ్ గురించి మాట్లాడితే అబ్బో.. మాటల్లో చెప్పలేం! తాజాగా ఈ భామ షేర్ చేసిన మరో పిక్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.

ఇన్నర్‌వేర్స్ బ్రాండ్ ప్రచారం
కాల్విన్ క్లెయిన్ అనే ఇన్నర్‌వేర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది దిశా పటాని. బ్రాండ్ అంబాసిడర్ అంటే తమ బ్రాండ్‌కి కావాల్సినంత పాపులారిటీ తీసుకురావాల్సిందే. అయితే ఆ బాధ్యతను దిశా తన భుజాలపై వేసుకున్న తీరు ఇతర బ్రాండ్ అంబాసిడర్ లకు ఓ పాఠమే అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్‌లో ఇన్నర్‌వేర్స్‌తో దిశా రెచ్చిపోతోంది.
బ్రాండు చూపించాలంటే తప్పుతుందా
లోఫర్ బ్యూటీ దిశా పటాని అంటేనే వెరీ హాట్ లేడీ. అందునా ఇన్నర్‌వేర్స్ బ్రాండ్ ప్రమోషన్స్. మరి ఆ బ్రాండును చూపించాలంటే లోపలి అందాలతో కవ్వించక తప్పుతుందా. తన వృత్తిలో భాగంగా అదే చేస్తోంది దిశా. కాకపోతే దిశా అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుడుతున్నాయి.

షర్ట్ తీసింది.. పాయింట్ జిప్ లాగేసింది
ఇక తాజాగా తన బ్రాండును ప్రమోట్ చేస్తూ ఆమె షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పిక్ ద్వారా షర్ట్ తీసేసి లోపలి కాల్విన్ క్లెయిన్ బ్రా, పాయింట్ జిప్ తీసి ఇన్నర్ వేర్‌ని తన బ్రాండ్‌ని చూపిస్తోంది దిశా. ఆమె షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ హాట్ 10 లక్షలకు పైగా లైక్స్ తెచ్చుకుంది. దీన్ని బట్టే తెలుస్తోంది ఆమె తన బ్రాండును ఎంతలా ప్రమోట్ చేస్తోందో.

దిశా పటాని మూవీస్
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో పరిచయమైన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ హాట్ భామ సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











