Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!
సాదాసీదాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించి స్టార్‌గా ఎదిగిపోయింది బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ. టాలెంట్‌తో పాటు గ్లామర్‌తో వల వేస్తోన్న ఈ చిన్నది దేశ వ్యాప్తంగా తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో లవ్ ట్రాకులతోనూ ఈ స్టార్ హీరోయిన్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో హీరోతో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. ఇప్పుడు మరొకరితో డేటింగ్ చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరి రొమాంటిక్ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. వాటిని మీరే చూసేయండి!

తెలుగులోనే.. ధోనీ వల్లే పేరు
మోడల్‌గా ఫేమస్ అయిన దిశా పటానీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, దీని ద్వారా ఆమెకు మంచి ఆరంభం లభించలేదు. అయితే, ఆ తర్వాత ఆమె ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఫేమస్ అయింది.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

వరుస చిత్రాలు... తెలుగులో
బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను అందుకున్న దిశా పటానీ.. వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. ఇలా ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలతో అలరించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K'తో పాటు దక్షిణాది భాషల్లో కూడా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

హీరోతో లవ్.. బ్రేకప్ చెప్పేసి
బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత మేటర్ లీక్ అవడంతో బహిరంగంగానే రెచ్చిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈ క్రమంలోనే బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.
సరయు రాయ్ ఎద అందాల ప్రదర్శన: మరీ ఇలా టెంప్ట్ చేస్తుందేంటి!

అతడితో దిశా పటానీ డేట్
స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ.. తన జిమ్ ట్రైనర్, విదేశీయుడు అయిన అలెగ్జాండర్ అలెక్ అనే కుర్రాడితో డేటింగ్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు అలెగ్జాండర్ అలెక్.. దిశా పలుమార్లు కెమెరాల కంటికి చిక్కి బుక్కయ్యారు. దీంతో వీళ్లిద్దరి గురించి బాలీవుడ్ మీడియా తెగ హైలైట్ చేస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో రచ్చ
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

గ్లామర్ షో.. అతడివి కూడా
దిశా పటానీ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన కొత్త ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అయిపోతోంది. ఈ మధ్య కాలంలో అలెగ్జాండర్‌తో దిగిన ఫొటోలే ఎక్కువ వదులుతోంది.

రొమాంటిక్ పిక్స్ షేర్ చేసి
బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె విచిత్రమైన డ్రెస్ వేసుకుని ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ముఖ్యంగా ప్యాంటును కిందకు తీసేసి మరీ రెచ్చిపోయింది. అలాగే, తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.