Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!

హీరోయిన్లు ఒకప్పుడు ప్రేక్షకులు.. ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడాలంటే కచ్చితంగా సినిమాలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది మారిపోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల ఎంతో మంది నటీమణులు తరచూ హైలైట్ అవుతున్నారు. తద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉండడంతో పాటు ఆఫర్లనూ అందుకుంటున్నారు. మరికొందరైతే తమ అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో దిశా పటానీ ఒకరు. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ బీచ్‌లో బికినీతో దిగిన హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలు.. తెలుగు మూవీతోనే

అలా మొదలు.. తెలుగు మూవీతోనే

సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది దిశా పటానీ. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించడంతో పాటు చాలా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఆ సినిమా దిశా లైఫ్‌ మార్చేసిందిగా

ఆ సినిమా దిశా లైఫ్‌ మార్చేసిందిగా

దిశా పటానీ నటించిన మొదటి చిత్రం 'లోఫర్' సరిగా ఆడకపోవడంతో ఆమెకు మంచి ఆరంభం దక్కలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంలో అత్యంత ముఖ్యమైన ప్రియాంక ఝా పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె కెరీర్‌ మారిపోయింది.

వరుస ఆఫర్లు.. దిశా స్టార్ హీరోయిన్‌

వరుస ఆఫర్లు.. దిశా స్టార్ హీరోయిన్‌

బాలీవుడ్‌లో సక్సెస్ దక్కడంతో దిశా పటానీ వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటిలో అందచందాలతో పాటు అద్భుతమైన నటనతో ప్రశంసలను దక్కించుకుంది. తద్వారా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయి సత్తా చాటుతోంది.

అతడితో డేటింగ్.. టూర్లతో బిజీగానే

అతడితో డేటింగ్.. టూర్లతో బిజీగానే

వరుస సినిమాలు చేస్తూ చాలా కాలంగా ఫుల్ ఫామ్‌లో కనిపిస్తోంది దిశా పటానీ. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆమె హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. కొంత కాలంగా తరచూ టూర్లకు, పార్టీలకు వెళ్తూ లైఫ్‌ను విపరీతంగా ఎంజాయ్ చేసేస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ రచ్చే

అందులో మాత్రం ఎప్పుడూ రచ్చే

సినిమాలు.. మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ అప్‌డేట్లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరుగుతోంది.

అందాలు మొత్తం ఆరబోస్తుందిగా

అందాలు మొత్తం ఆరబోస్తుందిగా


దిశా పటానీ ఎంతో బోల్డుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను స్వయంగా వదులుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ పిక్స్, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో షేక్ చేసి పడేస్తోంది.

Recommended Video

Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ

బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ ధరించి అలల మధ్యన ఘాటు భంగిమతో పడుకుని కనిపించింది. దీంతో ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X