అలా కళ్లు మూసింది.. బికినీలో మంట రేపింది.. దిశా పటానీ పిక్ వైరల్

సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి.. అందరి దృష్టిని తమ వైపుకు ఎలా తిప్పుకోవాలనే విషయం అందరికీ అంతగా తెలియదు. దిశా పటానీ వంటి హీరోయిన్లకు ఆ విషయం బాగానే తెలుసు. దిశా పటానీ చేసే ఫోటో షూట్లు, షేర్ చేసే ఫోటోలు, అందాల ఆరబోతలు నెట్టింట్లో మంట పుట్టిస్తుంటుంది. తెరపై దిశా పటానీ చేసే అందాల విందు కంటే సోషల్ మీడియాలో రెట్టింపు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో దిశా పటానీకి వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉంటుంది.

ఎద అందాలతో విష్ణు‌ప్రియ.. సొగసులు, హొయలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ (ఫోటోలు)

‘లోఫర్'తో అలా..

‘లోఫర్'తో అలా..

లోఫర్ సినిమాతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే పూరి జగన్నాథ్ హీరోయిన్లను చూపించే విధానంతో దిశా అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ తెలుగులో మళ్లీ దిశా మరే ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. బాలీవుడ్‌లోనే దిశా పటానీ బిజీగా మారిపోయింది.

కేరళలో సన్నిలియోన్ హంగామా... శృంగారభరితంగా ఫోటోలతో...

వరుస హిట్లతో..

వరుస హిట్లతో..

దిశా పటానీ బాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్. స్పెషల్ సాంగ్స్‌తోనూ దుమ్ములేపుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ సినిమాలతో దిశా పటానీ బాగా ఫేమస్ అయింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ ఆ మధ్య రూమర్లు చక్కర్లు కొట్టాయి.

బ్రా వేసుకోకుండా గ్లామర్ షో... ఎద అందాలను బయటపెట్టిన యువ తార..

ప్రేమ వ్యవహారం..

ప్రేమ వ్యవహారం..

టైగర్ ష్రాఫ్‌తో దిశ నడిపిన ప్రేమ వ్యవహారంతో మరింతగా పాపులర్ అయింది. ఒకానొక దశలో పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అన్నట్టుగా మారింది వ్యవహారం. కానీ చివరకు మాత్రం ఓ ట్విస్ట్ ఇచ్చారు. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చారు.

లో దుస్తుల భామ..

లో దుస్తుల భామ..

దిశా పటానీ లో దుస్తుల బ్రాండెడ్ కంపెనీ కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటుంది. వాటిని ధరించి దిశా చేసే ఎక్స్ పోజింగ్ షేర్ చేసే ఫోటోలు ఎంతగా అగ్గిరాజేస్తుంటుందో అందరికీ తెలిసిందే. లో దుస్తుల భామ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు.

భర్తతో పెదవి పెదవి కలిపిన కాజల్ అగర్వాల్.. మ్యారేజ్ తర్వాత మరింత రొమాంటిక్‌గా

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

తాజాగా దిశా పటానీ బికినీలో దర్శనమిచ్చింది. కళ్లు మూసుకుని అలా సూర్యుడిని చూస్తూ సూర్యరశ్మిని ఆస్వాధిస్తోన్నట్టుంది. ఇక బికినీలో ఎద అందాలను నెటిజన్లు ఆస్వాధిస్తున్నారు. ప్రస్తుతం దిశా పటానీ ఫోటో నెట్టింట్లో మంట పెట్టేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X