ప్యాంటు విప్పేసి.. లోదుస్తులు చూపిస్తూ.. దిషా పఠాని హాట్ ఫోటో షూట్
అందరి దష్టిని ఆకర్శించాలంటే.. ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉండాలంటే కొంచెం కొత్తగా ఆలోచించాలి. చేతిలో సినిమాలు లేకున్నా.. లక్ కలిసి రాకున్నా.. కాసింత తెలివితో ఆలోచిస్తే.. పబ్లిసిటీకి ఢోకా ఉండదు. ఈ విషయంలో 'లోఫర్'భామ దిషా పఠానికి బోలెడంతా తెలివి ఉన్నట్లే. లోదుస్తుల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్ తో ఫేమస్ అయిన భామ దిషా పఠాని.. హాట్ ఫోట్ షూట్లతో కుర్రకారు మతిపోగొడుతుంది. సినిమాల ద్వారా వచ్చే పబ్లిసిటీ కన్నా.. ఈ హాట్ ఫోటోలతోనే ఈ సుందరి హల్ చల్ చేస్తూ.. అందరి నోళ్లలో నానుతుంది.
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిషా పఠాని. ఆ సినిమాలో హాట్ గా కనిపించి మాస్ ప్రేక్షకుల్లో సెగలు పుట్టించింది. అయినా.. దిషా పఠానికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అందుకే ఈ భామ బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే సినిమాల ద్వారా వచ్చిన ఫేమ్ కంటే.. టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణాన్ని సాగించడం మూలానే ఎక్కవ ఫేమస్ అయింది. వీరిద్దరు కలిసి నటించిన బాఘీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక అప్పటి నుంచే వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని గుసగుసలు వినిపస్తుంటాయి.
ప్రేమ వరకు వెళ్లిన వీరి వ్యవహారం మధ్యలోనే బెడిసికొట్టినట్లు బీటౌన్ లో టాక్. తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ మళ్లీ మామూలుగానే తిరిగేస్తున్నారు. అయితే ఈ భామకు మరో వ్యాపకం కూడా ఉంది. సోషల్ మీడియాలో హాట్ హట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులను గుప్పిట్లో పెట్టుకోవడం. రెండే రెండు కురుచ దుస్తులు.. వేసుకుని నెటిజన్లకు పిచ్చెక్కేలా చేస్తుంది.

కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ లోదుస్తులను ధరించి ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోలను చూస్తే.. ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. తాజాగా అలాంటి యమా హాట్ ఫోటో షూట్ ఒకటి రాబోతోన్నట్లు ప్రకటించింది ఈ భామ. దీనికి సంబంధించి చిన్న శాంపిల్ కూడా వదలింది తన అభిమానుల కోసం. ప్యాంట్ కొంచెం విప్పేసి.. లోదుస్తులను చూపిస్తూ.. ఫోటోలకు పోజులిస్తున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో గిర గిర తిరిగేస్తూ.. హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











