కళ్లు మూసుకుని.. ప్యాంట్ విప్పేసి.. అది చూపిస్తూ హీటెక్కిస్తోన్న దిషా
దిషా పటానీ సినిమాల్లో కంటే సోషల్ మీడియా ఫుల్ ఫేమస్. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లను ఒకచోట ఉండకుండ చేస్తోంది. కెల్విన్ క్లెయిన్ లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పటి నుంచి దిషాకు ఫాలోయింగ్ బాగా పెరిగింది.

సినిమాలతో వచ్చిన ఫేమ్ తక్కువే...
లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఎక్స్‌పోజింగ్‌తో బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా నిరాశపర్చడంతో టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ టైగర్ ష్రాఫ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగి బాగానే పాపులర్ అయింది.

బ్రేకప్ అంటూ వార్తలు..
అయితే పెళ్లి పీఠల వరకు వెళ్తుందనుకున్న వీరి వ్యవహారం మధ్యలో ఆగిపోయింది. తామిద్దరం కేవలం స్నేహితులమేనని వివరణ ఇచ్చుకున్నారు. మళ్లీ కొంతకాలం తరువాత యథావిథిగా చేతిలో చేయి వేసుకుని తిరుగుతున్నారు. వీరి మధ్య ఏం నడుస్తుందో చెప్పకుండా రహస్య బంధాన్ని సాగిస్తున్నారు.

లోదుస్తులతో హాట్ ఫోటోలు..
కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా దిషా పటానీ ఫేమస్. వాటిని ధరించి పోస్ట్ చేసే ఫోటోలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేస్తూ.. బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసిన దిషా..
తాజాగా దిషా పటానీ ఓ పిక్‌ను పోస్ట్ చేసింది. మత్తెక్కినట్లుగా కళ్లు మూసుకుని ఉన్న దిషా.. ప్యాంట్‌ను విప్పేసి.. లోదుస్తులను చూపిస్తూ హీటెక్కిస్తోంది. ఇక ఈ పిక్‌ను చూసిన అభిమానులు లైకులతో హోరెత్తిస్తున్నారు. రీసెంట్‌గా ఈ భామ సల్మాన్ భారత్ చిత్రంలో నటించింది.


Click it and Unblock the Notifications











