Disha Patani ఓవర్ డోస్ హాట్ షో.. ఉప్పొంగుతున్న అందాలతో రచ్చ!
మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ రంగంలో అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది. అలా పలు ప్రకటనల్లో దిశా పటానీ అట్రాక్ట్ చేయడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలి రచ్చ చేసింది దిశా పటానీ.

మోడలింగ్ చేసే యువతులపై..
చాలమంది హీరోయిన్లు కథానాయికలుగా మారడానికి ముందు మోడలింగ్ రంగంలో సత్తా చాటిన వాళ్లే. ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ సినీ అవకాశాలు కొల్లగొడుతున్నారు. కానీ, సాధారణంగా అందమైన హీరోయిన్లు దర్శకులు ఎంపిక చేసుకునేందుకు మోడలింగ్ చేసే యువతులపైనే దృష్టి సారించేవారు. అలా మోడలింగ్ ద్వారా హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న భామే దిశా పటానీ.

లిఫ్ట్ యాడ్ కు అట్రాక్ట్..
మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. దీంతో అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసేలా ఆఫర్స్ దక్కించుకుంది ఈ హాట్ బ్యూటీ. ముఖ్యంగా ఇంపీరియల్ బ్లూకు లిఫ్ట్ యాడ్ చేసి మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ. ఈ యాడ్ లో చీరకట్టులో ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది. ఇలా పలు అడ్వర్టైజ్ మెంట్స్ ద్వారా స్లిమ్ బ్యూటి దిశా పటానీకి సినీ ఆఫర్లు వెల్లు వెత్తాయి.

ఘాటుగా అందాల ప్రదర్శన..
ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు.

గుర్తింపు తెచ్చిన హిందీ చిత్రం..
లోఫర్ పరాజయంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది హాట్ బ్యూటి దిశా పటానీ. హిందీ చిత్రసీమలో మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంటరైంది. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన 'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది.

మరొక హీరోయిన్ తో కలిసి..
హిందీలో మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, దిశా పటానీ అందానికి నార్త్ ప్రజలు ఫిదా కావడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. దీంతో ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా సుతారియాతో కలిసి మరింత హాట్ గా నటించి అట్రాక్ట్ చేసింది.

ప్రభాస్ తో జోడి..
తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ గుమ్మ దిశా పటానీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది. ఇటీవలే వీళ్లిద్దరికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపించింది. ఇలా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది ఈ హాట్ భామ.
ఉప్పొంగుతున్న ఎద అందాలు..
ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఈ ఫొటోలో మినీ డ్రెస్ వేసుకున్న దిశా పటానీ సోఫాపై పడుకుంది. ఈ పిక్ లో తన ఎద అందాలు ఉప్పొంగుతూ దర్శనమిచ్చాయి. అలాగే థైస్ కూడా అట్రాక్ట్ చేస్తూ కనిపించాయి. ఉప్పొంగిన ఎద అందాలతో పడుకుని ఉన్న దిశా పటానీ లేటేస్ట్ ఫొటో చూపరులను ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో వదిలిన మరి కొన్ని పిక్స్ లో తన బ్యాక్ అందాలను హాట్ గా ప్రదర్శించింది ఈ ఫిట్ నెస్ సుందరి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు నెటిజన్లు ఘాటు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











