ఎద అందాలతో మెగా బ్యూటీ ఫ్రీ షో.. సమ్మర్‌లో మరింత హీట్ పెంచే పోజులు

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ రంగంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హాట్ బ్యూటి అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో అట్రాక్ట్ చేసిన దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో అందాలను ఆరబోసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మతులు పోగొడుతోంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలి రచ్చ చేసింది ఈ హాట్ బ్యూటి. ఆ పిక్స్ పై ఓ లుక్కేస్తే..

Disha Patani Fabulous Hot Show In Latest Silver Sleeveless Dress

చీర కట్టుకుని: గ్లామర్ ప్రపంచమైన మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అనేక వాణిజ్య సంస్థలకు అడ్వర్టైజ్​మెంట్​ చేసే అవకాశం లభించింది. ఇందులో భాగంగానే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ. ఈ యాడ్ లో చీరకట్టుతో ఆకట్టుకుంది హాట్ బ్యూటి దిశా.

'లోఫర్'లో గ్లామర్: మోడలింగ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది దిశా పటానీ. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హాట్ గా అందాలను ఆరబోసింది. అయితే ఈ ముంబై భామ గ్లామర్ ఒలకబోసిన లోఫర్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు తెలుగులో పెద్దగా హిట్ మూవీ పడలేదు.

Disha Patani Fabulous Hot Show In Latest Silver Sleeveless Dress

డెబ్యూ సక్సెస్: వరుణ్ తేజ్ తో జోడీ కట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో హిందీ చిత్రసీమ వైపు అడుగులేసింది గ్లామరస్ ముద్దుగుమ్మ దిశా పటానీ. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ భామ మంచి విజయం సాధించింది. దీంతో ఆమె పేరు అక్కడ మారుమోగిపోయింది. ఫలితంగా వరుసగా అవకాశాలు దక్కించుకుని సత్తా చాటింది.

అలాంటి ముద్ర: హిందీలో ఛాన్స్ లు అందుకున్న ముద్దుగుమ్మ దిశా పటానీ 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. గతేడాది ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా సుతారియాతో కలిసి మరింత హాట్ గా నటించింది. అయితే ఈ సినిమాల్లో అందంతో ట్రీట్ ఇచ్చిన ఈ భామ కేవలం గ్లామర్ హీరోయిన్ గానే ముద్ర వేసుకుంది.

Disha Patani Fabulous Hot Show In Latest Silver Sleeveless Dress

యువరాణిలా: ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోలేకపోయిన హాట్ బ్యూటి దిశా పటానీ ప్రస్తుత నటన ప్రాధాన్యత గల చిత్రాలు చేస్తోందని టాక్. ముఖ్యంగా సౌత్ మూవీస్ లలో ఎక్కువగా నటిస్తోంది ఈ వయ్యారి. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది. ఇందులో దిశా యువరాణి వంటి డిఫరెంట్ పాత్ర చేయనుందని టాక్.

క్లీవేజ్ తో హీట్ షో: సినిమాల్లో నటనతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దిశా పటానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇవ్వడం ఆపలేదు. వరుసగా హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలింది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఘాటుగా పోజులిస్తూ తన ఎద, థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేసింది. తన అందాలతో ఈ సమ్మర్ లో మరింత హీట్ పుట్టిస్తోంది ఈ హాట్ బాంబ్ దిశా పటానీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X