ఎద అందాలతో మెగా బ్యూటి రచ్చ.. ఆ పోర్న్ స్టార్ తో పోలుస్తూ.. డబ్బు ఎంతంటూ ఘోరంగా!
మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ రంగంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హాట్ బ్యూటి అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసిన విషయం తెలిసిందే. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో అట్రాక్ట్ చేసిన దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో అందాలను ఆరబోసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇస్తున్న హాట్ ట్రీట్ అంతకుమించి అనేలా ఉంటోంది. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలి రచ్చ చేసింది ఈ హాట్ బాంబ్.

స్టార్ హీరోయిన్ గా..
చిత్ర పరిశ్రమల్లో అనేక మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారేందుకు మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంటారు. అందులో సత్తా చాటి సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగుతారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ సినీ అవకాశాలు కొల్లగొడుతున్నారు. కానీ, సాధారణంగా అందమైన హీరోయిన్లు దర్శకులు ఎంపిక చేసుకునేందుకు మోడలింగ్ చేసే యువతులపైనే దృష్టి సారించేవారు. అలా మోడలింగ్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ.

వాణిజ్య సంస్థలకు..
గ్లామర్ ప్రపంచమైన మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అనేక వాణిజ్య సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ చేసే అవకాశం లభించింది. ఇందులో భాగంగానే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ. ఈ యాడ్ లో చీరకట్టుతో ఎంతోమంది గుండెలను పిండేసింది హాట్ బ్యూటి దిశా పటానీ.

దక్కని విజయం..
మోడలింగ్ లో సత్తా చాటుతున్న సమయంలోనే దిశా పటానీకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా విజయం దక్కలేదు.

వరించిన అదృష్టం..
వరుణ్ తేజ్ తో జోడీ కట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో హిందీ చిత్రసీమ వైపు అడుగులేసింది గ్లామరస్ ముద్దుగుమ్మ దిశా పటానీ. అయితే అక్కడ ఆమెను అదృష్టం వరించిందనే చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బ్యూటిఫుల్ దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది. హిందీలో మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, దిశా పటానీ అందానికి నార్త్ ప్రజలు ఫిదా కావడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది.

హిందీలో ఆఫర్లు..
'MS Dhoni' మూవీతో వచ్చిన విజయం కారణంగా దిశా పటానీకు వరుసగా హిందీలో ఆఫర్లు వచ్చాయి. ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు లైన్ కట్టారనుకోవచ్చు. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా సుతారియాతో కలిసి మరింత హాట్ గా నటించి అట్రాక్ట్ చేసింది. హద్దు దాటిన ముద్దు సన్నివేశాలతో మెస్మరైజ్ చేసింది.

దక్షిణాదిలోనూ నటిస్తూ
తెలుగు సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న హాట్ బ్యూటి దిశా పటానీ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది. ఇటీవలే వీళ్లిద్దరికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపించింది. ఇలా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ చిత్రాల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది ఈ హాట్ భామ.

ఎంత ఖర్చు అవుతుంది..
ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఈ ఫొటోలో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న దిశా పటానీ కిందపడుకుని వయ్యారంగా పోజులిచ్చింది. ఇందులో ఆమె ఉప్పొంగుతున్న ఎద, థైస్, షోల్డర్ అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. డిఫరెంట్ డ్రెస్సులో హ్యాట్ పెట్టుకుని సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చిన దిశా పటానీ ఫొటోలు వైరల్ కాగా నెటిజన్లు స్పందిస్తున్నారు. 'పోర్న్ స్టార్ మియా ఖలీఫాలా ఉన్నావ్' అని ఒకరు అంటే.. 'కెమెరా మ్యాన్ కావడానికి ఎంత ఖర్చు (డబ్బు) అవుతుంది' అని అడుగుతున్నారు.


Click it and Unblock the Notifications











