Disha Patani: ప్రభాస్ తో ఛాన్స్ వచ్చినా ఇంకా అర్ధ నగ్నంగానే అందాల ఆరబోత.. మొత్తం కనిపించేలా..
గ్లామర్ ప్రపంచంలో కొంతమంది హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్ వేసిన కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ మధ్యకాలంలో దిశాపటాని కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటుంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ప్రతి ఫోటోలో కూడా గ్లామర్ డోస్ అయితే ఊహించని రేంజ్ లోనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఫాలోవర్స్ మరింత పెరిగే విధంగా ఆమె గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల వివరాలు వెళితే..

స్టార్ హీరోయిన్ గా..
గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దిశాపటాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ మొదట సౌత్ ఇండస్ట్రీ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటుంది. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ అయితే హై లెవెల్ లో ఉండే విధంగా చూసుకుంటుంది.

తెలుగు సినిమాతో..
మొదట తెలుగులో ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన లోఫర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా ఈ ముంబై మోడల్ కు అవకాశాలు ఏమీ తగ్గలేదు. కానీ తెలుగులో మాత్రం ఈ బ్యూటీ మొదట్లో ఎక్కువగా పెద్దగా ఆసక్తిని చూపలేదు. బాలీవుడ్లో ఆఫర్లు రావడంతో అక్కడే బిజీగా మారిపోయింది.

హీరోతో డేటింగ్
ఇక టైగర్ ష్రాఫ్ తో ఈ బ్యూటీ కాస్త ఎక్కువగా సినిమాలు చేసే ప్రయత్నం చేసింది. వీరి కాంబినేషన్లో వచ్చిన బాగి సిరీస్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక తర్వాత ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ బ్యూటీ ఆ మధ్యలో మాత్రం మళ్ళీ టైగర్ నుంచి విడిపోయినట్లుగా ఒక టాక్ అయితే వినిపించింది. కానీ అప్పుడప్పుడు వీళ్ళు మళ్ళీ కలుసుకుంటూనే ఉన్నారు.

అత్యధిక ఫాలోవర్స్
ఇక సినిమాలు సక్సెస్ అవుతున్న కాకపోయినా కూడా దిశా తన గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఈ బ్యూటీ రెగ్యులర్ గా ఫోటోషూట్స్ లో పాల్గొంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్ లలో ఒకరిగా గుర్తింపు అందుకుంటోంది. ఈమధ్య దిశా పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

బ్రా ఇన్నర్ వేర్స్ కనిపించేలా..
రీసెంట్ గా టాప్ బ్రా ఇన్నర్ వేర్స్ కనిపించే విధంగా అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ అయితే ఇచ్చింది. ఒక పొట్టి గౌనులో గతంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా దర్శనమిచ్చింది. అంతే కాకుండా ఎద అందాలను లెగ్స్ అందాలను మిక్స్ చేసి అమ్మడు ఫోటోలను మరింత వైరల్ అయ్యేలా చేసింది అని అనిపిస్తోంది. గ్లామర్ విషయంలో మాత్రం దిశా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. అందుకే ఈ బ్యూటీ రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గ్లామర్ క్యారెక్టర్స్ అందుకుంటోంది.

ప్రభాస్ సినిమాతో పాటు..
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే అతిపెద్ద సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్ధ్ మల్హోత్రాలతో యోధా అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ప్రభాస్ ప్రాజెక్ట్ K లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇక తమిళంలో సూర్య నటిస్తున్న ఒక చారిత్రాత్మక సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే మూడు ఇండస్ట్రీలలో కూడా అమ్మడు మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











