Disha Patani రెచ్చిపోయిన దిశాపటాని.. ఒంపుసొంపుల ప్రదర్శనతో గ్లామర్ ట్రీట్

కుర్రకారులో వేడి పుట్టించడంలో ఎప్పుడూ ముందుంటుంది దిశా పటాని. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తుండటం, వరుసగా హాట్ ఫొటోస్ వదులుతూ ఆన్ లైన్ మాధ్యమాలపై రచ్చ రచ్చ చేస్తుండటం దిశా పటాని హ్యబీ. ఇప్పటికే ఎన్నో సార్లు దిశా పటాని షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటోషూట్ తో యువత మతిపోగొట్టింది దిశా పటాని. దీంతో సామజిక మాధ్యమాల్లో అందరి కన్ను ఈ దిశ పైనే పైనే పడుతోంది.

లోఫర్ భామ..

లోఫర్ భామ..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫ‌ర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది దిశా పటాని. తొలి సినిమాలోనే తన లోనో హాట్ యాంగిల్ బయటకు తీసి యువ హృదయాలను కొల్లగొట్టింది. దీంతో లోఫర్ బ్యూటీగా ఈ బాలీవుడ్ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటినుంచి అదే ట్రాక్ కంటిన్యూ చేస్తోంది దిశా.

హాట్ ఫిగర్‌, సెక్సీ లుక్స్

హాట్ ఫిగర్‌, సెక్సీ లుక్స్


అంతేకాదు ఎప్పటికపుడు దిశా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. హాట్ ఫిగర్‌, సెక్సీ లుక్స్ తనకు మాత్రమే సొంతం అన్నట్లుగా దూసుకుపోతుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎవెరెలా కామెంట్స్ చేసినా తనకు నచ్చినట్లు తాను ఉండటానికి ఇష్టపడుతుంటుంది.

 అందాల దుకాణం తెరచిన బ్యూటీ

అందాల దుకాణం తెరచిన బ్యూటీ


ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోలు కుర్రకారు గుండెకు గాలం వేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మ్యాగజైన్ కోసం తన అందాల దుకాణం తెరిచింది దిశా పటాని. మోడ్రన్ డ్రెస్ వేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేసింది. ఒంపుసొంపుల వల వేయడంతో ఈ పిక్స్ ఆమె పోస్ట్ చేసినా కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి.

కాలంతో పాటు మార్పు చెందుతూ..

కాలంతో పాటు మార్పు చెందుతూ..


చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికిని చాటుకుంటూ అందాల జాతర చేస్తోంది దిశా పటాని. అందాల ఆరబోతలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా ఆమె వెళుతున్న తీరు హాట్ ఇష్యూ అవుతోంది. కాలంతో పాటు మారుతూ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌ క్రియేట్ చేస్తోంది. దీంతో అమ్మడి ఆన్ లైన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది.

సినిమాల పరంగా దిశా దూకుడు


లోఫర్ సినిమా తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్‌లో కనిపించలేదు దిశా పటాని. అయితే ఇన్నేళ్లకు ఇప్పుడు ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ సినిమా ప్రాజెక్ట్ K తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని టచ్ చేయబోతోంది. ఈ సినిమాలో దిశా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె రోల్ సినిమాకు మేజర్ అసెట్ కానుందని అంటున్నారు. ఈ సినిమాలో కూడా గ్లామర్ డోస్ గట్టిగానే దట్టించనుందట దిశా. బాలీవుడ్ లో ఎం.ఎస్‌.ధోని, ది అన్‌టోల్డ్‌ స్టోరీ, భాగీ 2, భాగీ 3, భారత్‌, మలంగ్‌ లాంటి సినిమాలు చేసిన ఈ భామ వరుస ఆఫర్స్ అందుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X