ఘోరంగా తెగించిన బోల్డ్ హీరోయిన్: బాత్రూంలో సిగ్గు వదిలేసి మరీ ఫోజులు

మామూలు ఆర్టిస్టులతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు.

ఒకవైపు ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో సినీ రంగంలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న ఈ భామ.. సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

తెలుగులోనే మొదలు పెట్టి

తెలుగులోనే మొదలు పెట్టి

మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ అందానికి ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' మూవీతో ఆమె హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. కానీ, ఈ మూవీ ఆమెకు గ్రాండ్ ఎంట్రీని మాత్రం అందించలేదు. దీంతో దిశా ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌కు దూరమైంది.

ధోనీతో మొదలై వరుసగానే

ధోనీతో మొదలై వరుసగానే

తెలుగు చిత్రంతో మంచి ఎంట్రీని అందుకోలేని దిశా పటానీ.. ఆ వెంటనే 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది భారీ సక్సెస్ అయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు పెరిగి.. స్టార్‌డమ్‌ కూడా లభించింది. దీంతో వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాలు చేసింది.

మూవీలు, ఈవెంట్లతో బిజీ

మూవీలు, ఈవెంట్లతో బిజీ

దిశా పటానీ బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ క్రేజీ మూవీ 'ప్రాజెక్ట్ K'లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, తమిళంలో శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్‌లో 'యోధా' మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లలోనూ భాగం అవుతోంది.

హీరోకు బ్రేకప్... ట్రైనర్‌తో

హీరోకు బ్రేకప్... ట్రైనర్‌తో

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్‌ను నడిపించింది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత బహిరంగంగానే రచ్చ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో దిశా అతడికి బ్రేకప్ చెప్పేసినట్లు తెలిసింది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తుందట.

సోషల్ మీడియాలో రచ్చే

సోషల్ మీడియాలో రచ్చే

ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండానే గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక అప్‌డేట్ పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

హాట్ ట్రీట్ అంటే ఇలాగే

హాట్ ట్రీట్ అంటే ఇలాగే

సోషల్ మీడియాలో దిశా పటానీ ఏ రేంజ్‌లో హాట్ షో చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. వీటిలో హద్దు దాటేసి మరీ అందాలను చూపిస్తూ హాట్ షో అంటే ఇదే అని నిరూపిస్తోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా వదులుతోంది. తద్వారా ఈ అమ్మడు తెగ హైలైట్ అవుతోంది.

మరోసారి దిశా అరాచకం

మరోసారి దిశా అరాచకం

బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లాంటి టాప్‌ను మాత్రమే ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. మరికొన్నింటిలో బాత్రూంలో వయ్యారాలు ఒళకబోస్తూ ఎద అందాలను ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X