జాకెట్ పక్కకు నెట్టి పొట్టి నిక్కరుతో కవ్వించిన లోఫర్ పాప.. సెగలు పుట్టించే లుక్

బాలీవుడ్ హాట్ భామాల్లోకెల్లా దిశా పటానీ వెరీ వెరీ స్పెషల్. హాట్ హాట్ ఫోజులిస్తూ ఉన్నవన్నీ బయట పెట్టేయడంలో ఈ అమ్మడిని మించిన సుందరాంగి మరొకరు లేరనే చెప్పుకోవాలి. నెటిజన్లకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా సామాజిక మాధ్యమాలకు తన అందాలతో వన్నె తీసుకురావడంలో ఈమెను మించిన బ్యూటీ ఇంకొకరు లేరు. ఇక తాను బ్రాండింగ్ చేస్తున్న కాల్విన్ క్లెయిన్ లో- దుస్తులకు పాపులారిటీ తెచ్చే విషయంలో అయితే మరీ శృతిమించి శరీర సౌందర్యాన్ని, బాడీ కొలతలను బాహాటంగా బయటపెట్టేస్తుంటుంది దిశా.

తాజాగా ఈ అమ్మడి హాట్ హాట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో తాను ధరించిన జాకెట్ అలా పక్కకు నెట్టేసి, పొట్టి నిక్కరుతో కుర్రకారు మతిపోగెట్టే పోజిచ్చింది దిశా. గోడను సపోర్టింగ్‌గా పెట్టుకొని అదరగొట్టే లుక్ లో దర్శనమిచ్చింది. దిశా చేసిన ఈ క్లీవేజ్ షో కుర్రకారు రెప్ప వాల్చనీయడం లేదంటే అతిశయోక్తి కాదేమో!. అమ్మడికి గ్లామర్ వడ్డించడం కొత్తేమీ కాకపోయినా ఈ పోజ్ మరింత స్పెషల్ అని చెప్పుకోవచ్చు.

Disha Patanis Galmaour photos Viral on social media

సెగలు పుట్టించే అందాలతో కిక్కిస్తూనే వెండితెరపై కూడా రాణిస్తోంది లోఫర్ పాప దిశా పటాని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ గడపతొక్కి అక్కడ ''భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్'' లాంటి సినిమాలు చేసింది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా 'భారత్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం దిశా పటాని హాట్ పోజులు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X