twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీ ఫొటోలు నాన్న చూసి ఇబ్బంది పడతారు కానీ.. తప్పదు: హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    లోఫర్ బ్యూటీ దిశా పటాని హాట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశమే హద్దుగా తన అందాలను సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఆరబోస్తుంటుంది దిశా. రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో తన వేడిని ఏ మాత్రం తగ్గించకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ చాలా ఎక్కువ. అయితే ఈ రకంగా హాట్ ఫోజులిస్తుంటే.. మీ ఇంట్లో వాళ్ల ఫీలింగ్ ఏంటనే ఓ ఆసక్తికర ప్రశ్నకు ఆశ్చర్యపరిచే సమాధానం చెప్పింది దిశా. ఆ వివారాలు చూద్దామా..

     సోషల్ మీడియా హాట్ బేబీ

    సోషల్ మీడియా హాట్ బేబీ

    లోఫర్ భామ దిశా పటాని సోషల్ మీడియాలో యమ యాక్టీవ్. ఏదీ దాచుకోకుండా తన ఫ్రెష్ అందాలను ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచడం ఈ అమ్మడి హాబీ. పైగా దీనికి తోడు కాల్విన్ క్లెయిన్ అనే లో-దుస్తులకు అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ కావడంతో తన లోపలి అందాలతో ఎప్పుడు ఎలా పిచ్చెక్కిస్తుందో అని నెటిజన్లంతా ఈమె సోషల్ మీడియా అకౌంట్స్ వైపే చూస్తుంటారు. సోషల్ మీడియా హాట్ బేబీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది దిశా.

    మామూలుగా రెచ్చిపోతుందా..! అన్నీ ఓపెన్ చేయడమే

    మామూలుగా రెచ్చిపోతుందా..! అన్నీ ఓపెన్ చేయడమే

    బ్రాండ్ అంబాసిడర్‌ అంటే తమ బ్రాండ్‌కి కావాల్సినంత పాపులారిటీ తీసుకురావాల్సిందే. అయితే ఆ బాధ్యతను దిశా తన భుజాలపై వేసుకున్న తీరు ఇతర బ్రాండ్ అంబాసిడర్‌ లకు ఓ పాఠమే అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్‌లో అన్నీ ఓపెన్ చేసి ఇన్నర్‌వేర్స్‌ చూపిస్తూ రెచ్చిపోవడంలో దిషాను మించిన బ్యూటీ లేదండోయ్. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే ఆమె ఇంట్లో వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయనే ఆలోచన వచ్చేసింది జనాలకు.

    అతనికి నాకు వయసులో చాలా తేడా ఉంది.. ఇక చేయడం నా వల్ల కాదు.. సెక్సీ బ్యూటీ దిశా పటానిఅతనికి నాకు వయసులో చాలా తేడా ఉంది.. ఇక చేయడం నా వల్ల కాదు.. సెక్సీ బ్యూటీ దిశా పటాని

    మీడియా వర్గాల నుంచి ఊహించని ప్రశ్నలు

    మీడియా వర్గాల నుంచి ఊహించని ప్రశ్నలు

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారత్ సినిమాలో దిశా పటాని నటించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దిశాకు మీడియా వర్గాల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. అందాల ఆరబోతపై మీ అమ్మ, నాన్న ఫీలింగ్స్ చెప్పండని అడిగేశారు మీడియా ప్రతినిధులు. అయినా ఏ మాత్రం తగ్గకుండా ఆశ్చర్యపరిచే సమాదానాలు చెప్పింది దిశా.

    నాన్న చూసి ఇబ్బంది పడతారు కానీ..

    నాన్న చూసి ఇబ్బంది పడతారు కానీ..

    తన కుటుంబం తనను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుందని చెప్పిన దిశా.. ఇదంతా వృత్తిలో భాగమే అని కొట్టిపారేసింది. గ్లామర్ ప్రపంచంలో ఇలాగే ఉండాలని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. 'అయితే నా సెక్సీ ఫొటోలు నాన్న చూసి మాత్రం కాస్త ఇబ్బంది పడతారు. ఎంతైనా నాన్న కదా!' అని ఠకీమని చెప్పేసింది దిశా పటాని. ఇక అమ్మ అంటారా? ఆ ఫొటోలు చూస్తుందే తప్ప ఎవ్వరికీ చూపించదు అని దిశా వెల్లడించింది.

     దిశా పటాని మూవీస్

    దిశా పటాని మూవీస్

    గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ఇక ఇటీవలే సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    English summary
    Disha Patani latest hot photos are viral on social media. On this issue her family feelings tell us disha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X