Disha Patani: బీచ్‌లో ప్రభాస్ బ్యూటీ బికినీ షో.. సాగరతీరంలో విరహ వేదన..

Disha Patani: హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ హాట్ బ్యూటీ.అనంతరం 2016లో సుశాంత్ సింగ్ హీరోగా MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో నటించే అవకాశం కొట్టేసి.. బాలీవుడ్ లో అడుగుపెట్టింది దిశా పటాని. అలా హిందీ ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాల్లో హట్ హాట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది ప్రముఖ హీరోయిన్ దిశా పటాని. మొత్తానికి బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన అందాల గాలం వేసి.. మంచి ఫాలోయింగ్ పెంచుకుంది ఈ అందాల సుందరి.ఈ ఏడాది ప్రారంభంలో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ'లో ఓ నెగిటివ్ పాత్రలో మెప్పించింది. సినిమాల్లో క్యూట్ క్యూట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది

Disha Patani share her bikini pictures in Instagram this photos viral

ఇక ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం 'కల్కి 2898 ఏడి'లో లో గ్లామరస్ రోల్ నటించి మెప్పించింది. ఇటీవల కోలీవుడ్‌ హీరో సూర్య నటించిన భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం 'కంగువ'లో దిశా పటాని లీడ్ రోల్ నటించింది. ఈ మూవీలో నటించినందుకు దాదాపు 5 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుందట దిశా ప‌టానీ. అలాగే ఈ బ్యూటీ వెల్కమ్ టు ది జంగిల్ అనే ఓ హిందీ సినిమా కూడా నటించింది.

దిశా పటాని తన సినిమాల కంటే తన అందాల ఆరాబోత సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నిత్యం తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో హల్ చల్ సృష్టిస్తుంది. ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త షోటో షేర్ అయిందంటే.. చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అమ్మడు క్రేజ్ మాములు కాదు. వాస్తవానికి ఈ బ్యూటీ కెరీర్ తెలుగు సినిమాతోనే ప్రారంభమైన ఎక్కువ బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేస్తుంది ఈ ముద్దగ్గుమ్మ. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే పాపులారిటీని సొంతం చేసుకుంది.

మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఎప్పటికపుడు తన హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోల నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరో సారి బికినీ షోతో రెచ్చిపోయింది. దిశా పటాని హొయలు చూస్తే మతి పోవాల్సిందే.తన ఉప్పొంగే ఎద అందాలను ప్రదర్శిస్తూ.. కుర్రాళ్లు గుండెల్లో అలజడి సృష్టించింది. ప్రస్తుతం దిశాపటాని బికినీ ఫోటోలుసోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: disha patani bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X