మరింత వేడేక్కేలా పూర్తిగా విప్పేసి.. చెమటలు పట్టిస్తోన్న భామ
దిషా పఠానీ.. ఈ ఒక్క పేరు సోషల్ మీడియాలో ఎంతగానే మార్మోగిపోతూ ఉంటుంది. సినిమాల వచ్చిన ఫేమ్ కంటే..లోదుస్తులు ధరిస్తూ.. రెచ్చిపోయి ఫోటోలు షేర్ చేయడంతో ఎక్కువగా పాపులర్ అయింది. కెల్విన్ క్లెయిన్ బ్రాండెడ్ లోదుస్తులు బ్రాండ్ అంబాసిడర్‌గా కుర్రకారు గుండెల్లో ఫిక్స్ అయింది.
దిషా పఠానీ అని పిలిచే వారికంటే.. కెల్విన్ క్లెయిన్ అని ముద్దుగా పిలుచుకునే అభిమానులే ఎక్కువ. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అందర్నీ తన ఫాలోవర్లుగా మార్చేసుకుంటోంది. కురచ దుస్తులను ధరిస్తూ.. తన అందాలను అభిమానులకు వడ్డిస్తూ.. వారిలో హుషారును నింపేస్తోందీ భామ.

కొన్ని రోజుల క్రితం ప్యాంట్ విప్పుతూ.. లోదుస్తులను చూపిస్తూ చేసిన హాట్ ఫోటో షూట్ వేడి ఇంకా తగ్గనేలేదు.. మరి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి.. మరింత అగ్గిరాజేస్తోంది. ఈ పోస్ట్‌లు చూసిన ఫ్యాన్స్ ఇక ఊరకే ఉంటారా? లైక్స్, షేర్స్ కొడుతూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం బాగా పాపులర్ అయిన దిషా.. అతనితో కలిసి జాలీగా తిరిగింది. అయితే పెళ్లి విషయం ఎత్తితే మండిపడే వీరు.. గత కొంతకాలంగా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్ అని ప్రేమ వ్యవహారాన్ని తోసిపుచ్చారు. తాజాగా భారత్ సినిమాలో సల్మాన్ సరసన ఆడిపాడింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











