Disha Patani : రెచ్చిపోయిన బికినీ బేబ్ .. రెడ్ బికినీలో పరువాల విందు..ఎక్కడా తగ్గట్లేదుగా !

బాలీవుడ్ నటి దిశా పటానీ తన బోల్డ్‌నెస్ కారణంగా సోషల్ మీడియాలో తన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆమె తన గ్లామరస్ స్టైల్‌తో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన కొత్త ఫోటో అన్ని పరిమితులను దాటేసింది. హాట్ గా బికినీలో కనిపిస్తున్న ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

అలా ఇండస్ట్రీలోకి వచ్చి

అలా ఇండస్ట్రీలోకి వచ్చి

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తక్కువ సమయంలో తన హాట్ బాడీ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముందుగా ఆమె తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు, వెంటనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అక్కడ అయితే వరుస అవకాశాలు దక్కించుకుంది.

వరుస సినిమాలతో

వరుస సినిమాలతో

రెండేళ్ల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ సినిమాలో హీరోయిన్ గా మెరిసిన ఆమె మొన్నటి రాధే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. సినిమాల విషయానికి వస్తే దిశా పటానీ 'ఏక్ విలన్ 2' లో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ మరియు తారా సుతారియాతో కలిసి కనిపిస్తుంది. ఇది కాకుండా, ఆమె 'క్టినా' చిత్రంలో కూడా పనిచేస్తుంది. అలాగే ఈ నటి త్వరలో 'ఏక్ విలన్ రిటర్న్స్' చిత్రంలో కనిపించనుంది.

బికినీలో రచ్చ

బికినీలో రచ్చ

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామ ఇంస్టాగ్రామ్ లో అయితే ఏకంగా నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఇక ఈ భామ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

టాక్-ఆఫ్ ది టౌన్ గా

టాక్-ఆఫ్ ది టౌన్ గా

బాలీవుడ్ మోస్ట్ సిజ్లింగ్ బ్యూటీ దిశా పటానీ యొక్క బికినీ ఫోటోలు టాక్-ఆఫ్ ది టౌన్ గా మారుతూ ఉంటాయి. దిశా తరచూ బికినీలో తన అద్భుతమైన చిత్రాలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. దిశా పటానీ యొక్క ఈ బోల్డ్ ఫోటోను ఆమె అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. తాజా ఫోటోలో, దిశా పటాని బికినీ ధరించి సముద్ర తీరంలో పడుకుని ఉంది. దిశ యొక్క ఈ సిజ్లింగ్ ఫోటో ఎవరినైనా పిచ్చెక్కించేలా చేస్తుంది.

Recommended Video

Radhe రిలీజ్ డేట్ ఫిక్స్,OTT లో కూడా | Salman Khan || Filmibeat Telugu
మాములుగా లేదుగా

మాములుగా లేదుగా

దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన వెకేషన్ ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో దిశా చాలా గ్లామరస్ లుక్‌లో కనిపిస్తోంది. తన తాజా ఫోటోలో దిశా పటానీ బీచ్‌లో నిలబడి కెమెరా వైపు చూస్తోంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ. ఎరుపు రంగు బికినీలో ఆమె ఈ ఫోటోకు పోజులిచ్చింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు, దిశా పటానీ దాని క్యాప్షన్‌లో వాతావరణ సింబల్ షేర్ చేసింది. దిశా పటానీ యొక్క ఈ ఫోటోకు పదిన్నర లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీన్ని బట్టి ఆమె ఫోటోను అభిమానులు ఎంతగా ఆదరిస్తున్నారో ఊహించుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X