Disha Patani : మళ్ళీ రెచ్చిపోయిన బికినీ క్వీన్.. పింక్ కలర్ బికినీలో అందాల విందు..మాల్మిల్;ుగా !
ఎప్పటికప్పుడు ఏదో ఒక హాట్ ఫోటో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే దిశా పటాని మళ్లీ వార్తల్లోకెక్కింది. తాజాగా బీచ్ లో బికినీతో రచ్చ చేస్తున్న ఒక ఫోటోను ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ ఫోటోకి ఇప్పుడు కామెంట్లు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

బికినీ క్వీన్
బాలీవుడ్ నటి దిశా పటానీ తన సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ చిత్రాలు మరియు ఫిట్‌నెస్‌తో వార్తల్లో నిలిచింది. దిశా పటానీ బీచ్‌లో ఎక్కువగా ఉండటానికి ఇష్ట పడతారు.ఆమె ఇప్పటి వరకు బికినీలో ఉన్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. దిశా పటాని మరో సారి బీచ్ వెకేషన్ మిస్ అయినట్టు అనిపించడంతో ఆమె బికినీలో ఒక ఫోటో పంచుకుంది.

అలా ఇండస్ట్రీలోకి వచ్చి
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తక్కువ సమయంలో తన హాట్ బాడీతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు, వెంటనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ భామ అక్కడ అయితే వరుస అవకాశాలు దక్కించుకుంది.

ఎప్పుడూ ఏదో ఒక ఫొటోతో
దిశా తన సెలవులలో షేర్ చేయని ఈ చిత్రాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఇందులో ఆమె పింక్ కలర్ బికినీలో కనిపిస్తుంది. దిశా ఈ ఫొటోకు 'మిస్సింగ్' అనే శీర్షిక కూడా పెట్టింది. అంటే దిశా బీచ్ వెకేషన్ ను మిస్ అవుతోందని చెబుతోంది. దిశా షేర్ చేసిన ఈ ఫోటోను ఆమె అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. దిశా ఇంతకు ముందు చాలాసార్లు బికినీలో చిత్రాలు పంచుకుంది. ఇంతకు ముందు కూడా దిశా బికినీలోని చిత్రాలు బాగా వైరల్ అవుతూ నచ్చాయి.

నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్
రెండేళ్ల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ సినిమాలో హీరోయిన్ గా మెరిసిన ఆమె మొన్నటి రాధే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. సినిమాల విషయానికి వస్తే దిశా పటానీ 'ఏక్ విలన్ 2' లో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ మరియు తారా సుతారియాతో కలిసి కనిపిస్తుంది. ఇది కాకుండా, ఆమె 'క్టినా' చిత్రంలో కూడా పనిచేస్తోంది. అలాగే ఈ నటి త్వరలో 'ఏక్ విలన్ రిటర్న్స్' చిత్రంలో కనిపించనుంది.
పింక్ బికినీలో రచ్చ
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామ ఇంస్టాగ్రామ్ లో అయితే ఏకంగా నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఇక ఈ భామ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మిస్సింగ్ వెకేషన్ పేరుతో దిశా ఈసారి పింక్ బికినీలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆమె సముద్రంలో నిలబడి సూర్యుడిని ఆస్వాదిస్తోంది. ఇది త్రోబాక్ చిత్రం. ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఫోటోకి పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి


Click it and Unblock the Notifications











