twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

    |

    ఇండియాలోని మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే బాలీవుడ్‌లోనే నటీనటుల మధ్య లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని కొంత కాలం పాటు ప్రేమించుకోవడం.. ఆ సమయంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఎంజాయ్ చేసుకోవడం.. నచ్చితే పెళ్లి.. లేకుంటే బ్రేకప్‌లు చెప్పుకోవడం వంటి విషయాలు అక్కడ తరచుగా కనిపిస్తుంటాయి. ఇలా హిందీ చిత్ర పరిశ్రమలో డేటింగులు చేసే తారల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అందులో స్టార్ కపుల్ దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్‌ జంట ప్రత్యేకంగా నిలుస్తోంది. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోన్న వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ ఒకేచోట కలిసున్న పిక్ వైరల్ అవుతోంది. ఆ సంగతులు మీకోసం!

    అలా పరిచయమై.. ఫుల్ ఫేమస్

    అలా పరిచయమై.. ఫుల్ ఫేమస్

    చాలా కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న దిశా పటానీ.. ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. దీని తర్వాత ఆమె నేరుగా హిందీలోకి వెళ్లి ఫేమస్ అయిపోయింది.

    Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

    తెలుగు సినిమాతోనే టైగర్ రాక

    తెలుగు సినిమాతోనే టైగర్ రాక

    లెజెండరీ యాక్టర్ జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ 'హీరోపంటి' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం 'పరుగు'కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు.. ఆ తర్వాత ఫైటింగ్ సినిమాల్లో నటించాడు. ఫలితంగా అదిరిపోయే ఫిజిక్‌తో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు.

    ఆ మూవీ టైమ్‌లో ప్రేమలో పడి

    ఆ మూవీ టైమ్‌లో ప్రేమలో పడి

    దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ 'భాగీ 2' అనే సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ జంట రహస్యంగా తమ ట్రాకును నడిపించింది. అప్పుడు జంటగా పలుమార్లు కెమెరా కంటికి చిక్కినప్పటికీ.. ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ జోడీపై అనుమానాలు వచ్చాయి.

    బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!

    ఇద్దరు స్టార్లు.. వరుస సినిమాలే

    ఇద్దరు స్టార్లు.. వరుస సినిమాలే

    దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ బాలీవుడ్‌లో చాలా కాలంగా స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అలాగే, ఒకదాని తర్వాత ఒకటి ఇలా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుని సక్సెస్ అవుతున్నారు.

    లవ్ గురించి లీక్.. మరింత రచ్చ

    లవ్ గురించి లీక్.. మరింత రచ్చ

    దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. దీంతో పలుమార్లు దీని గురించి వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇలాంటి సమయంలోనే తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇక, అప్పటి నుంచి రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు.

    అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!

    ఆ ఫొటోను షేర్ చేసిన బ్యూటీ

    ఆ ఫొటోను షేర్ చేసిన బ్యూటీ

    మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టైగర్ ష్రాఫ్‌తో తీసుకున్న ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఫలితంగా మరోసారి ఈ జంట బుక్కైపోయింది.

    ఒకే రూమ్‌లో ఉండడంతో రచ్చ

    ఒకే రూమ్‌లో ఉండడంతో రచ్చ

    దిశా పటానీ తాజాగా షేర్ చేసిన పిక్‌ ఓ రూమ్‌లో తీసుకున్నట్లుగా ఉంది. ఇందులో టైగర్‌ ష్రాఫ్ వర్కౌట్ చేసే డంబెల్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో అతడి ఇంటికి ఈ హీరోయిన్ వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తనకు తోచినట్లుగా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఫలితంగా ఈ జంట మళ్లీ హైలైట్ అవుతోంది.

    English summary
    Bollywood Hot Heroine Disha Patani Very Active in Social Media. Now She Shared Tiger Shroff Personal Pic in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X