బ్రాలో తడిచిన అందాలతో మెగా హీరోయిన్.. మరోసారి హాట్ ట్రీట్
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అనేక మంది హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. తమ అందచందాలను ఎరగా వేసి కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఇటీవల ఏక్ విలన్ 2 సినిమాలో హాట్ గా దర్శనమిచ్చిన ఈ బ్యూటి సోషల్ మీడియాలో తనకు ఎవరు సాటి రాని విధంగా హాట్ షో చేస్తోంది. నిత్యం బికినీ, పొట్టి దుస్తుల్లో అట్రాక్ట్ చేసే దిశా పటానీ తాజాగా మరో పిక్ ను వదిలింది.

లోఫర్ సినిమాతో..
మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ లో అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది.

హిందీలో వరుస ఆఫర్లు..
ముంబై హాట్ భామ దిశా పటానీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన జోడి కట్టి అందాలను ప్రదర్శించింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. దీంతో దిశా పటానీకి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ సొంత కాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంటరైంది.

వరుస విజయాలతో..
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన 'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది. దీంతో బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయింది దిశా పటానీ. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన దిశా పటానీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది.

హాట్ సీన్లతో దిశా పటానీ..
ఇక ఇటీవల ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ సినిమాలో దిశా పటానీతోపాటు తారా సుతారియా మరో హీరోయిన్ గా అలరించగా.. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా యాక్ట్ చేశారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ, తారా సుతారియా బీభత్సంగా గ్లామర్ షో ఒలకబోశారు. అదిరిపోయే హాట్ సీన్లతో దిశా పటానీ అలరించిన సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.

ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలో..
టాలీవుడ్ కి దూరంగా ఉన్న దిశా పటానీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో అవకాశాలు తీసుకొస్తుందో వేచి చూడాలి. ఇలా బాలీవుడ్ లో అనేక చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోంది.

అలెక్స్ అనే ఫ్రెండ్ తో..
మొదట్లో జాకీ ష్రాఫ్ తో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపిన దిశా పటానీ ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లు దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఎలాంటి క్లారిటి అయితే ఇంతవరకు రాలేదు. కానీ ఈ మధ్య తన బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అని చెబుతూ అలెక్స్ అనే వ్యక్తితో ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తోంది ఈ ఫిట్ నెస్ భామ.

తడిచిన అందాలతో..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరో హాట్ పిక్ వదిలింది. ఈ ఫొటోలో బ్లాక్ కలర్ బ్రాలో తన ఎద అందాలు చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాకుండా దిశా పటానీ హెయిర్ చూస్తుంటే ఆమె తడిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇలా కేవలం బ్రాతోనే తడిచిన ఎద అందాలతో హాట్ షోకి కొత్త అర్థం చెబుతోంది దిశా పటానీ. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ పిక్ చూసి నెటిజన్లు దిశా నిషాలోకి వెళ్లిపోతున్నారు.


Click it and Unblock the Notifications











