బికినీలో కేక పుట్టించిన దిశా పటానీ.. గంటలలోనే 14 లక్షల మంది..
బాలీవుడ్ నటి దిశా పటానీ సోషల్ మీడియాను హీటెక్కించింది. బ్లాక్ స్విమ్‌సూట్‌లో దిగిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. తాను పోస్టు చేసిన బికినీ ఫోటో కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది.
దిశాపటానీ బికినీ ఫోటోకు 14 లక్షల మంది లైక్ చేయగా, 16 వేల మంది కామెంట్ చేయడం విశేషం. నల్లటి జాలీతో ఉన్న బికినీ ధరించిన ఫోటోపై అభిమానులు రకరకాల కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండగా, దిశపటానీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారత్ చిత్రంలో దిశాపటానీ నటిస్తున్నది. ఈ చిత్రం 1960 నాటి కథతో రూపొందుతున్నది.
అలాగే తమిళంలో ప్రవేశించేందుకు దిశా పటానీ రంగం సిద్ధం చేసుకొన్నది. సుందర్ సీ రూపొందించే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సంఘమిత్రలో నటిస్తున్నది. ఈ చిత్రం రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రం కోసం కత్తి యుద్ధం, గుర్రం స్వారీ నేర్చుకొంటున్నది.


Click it and Unblock the Notifications











