బాత్రూంలో బ్రాతో హీరోయిన్ సెల్ఫీ: ఆ పార్ట్ కూడా కనిపించేలా యమ ఘాటుగా!

సోషల్ మీడియా వినియోగం పెరుగుతోన్న కొద్దీ ఎంతో మంది హీరోయిన్లు అందులో సందడి చేస్తూనే ఉంటున్నారు. తద్వారా పాపులారిటీని పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది దిశా పటానీ ఒకరు. అబ్బురపరిచే అందం.. మాయ చేసే నటనతో సినిమాల్లో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మరీ దారుణంగా అందాల విందు చేస్తోంది.

ఫలితంగా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

తెలుగు సినిమాతోనే మొదలైంది

తెలుగు సినిమాతోనే మొదలైంది


హీరోయిన్‌గా పరియం అవడానికి ముందే దిశా పటానీ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసి పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే వరుణ్ తేజ్ 'లోఫర్' మూవీతో దిశా హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఇది అంతగా ఆడలేదు.

అప్పటి నుంచి కెరీర్ మారిందిగా

అప్పటి నుంచి కెరీర్ మారిందిగా


హీరోయిన్‌గా దిశా పటానీకి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, ఇందులో నటనతోనూ అందరినీ ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

స్టార్ హీరోయిన్.. తీరిక లేకుండా

స్టార్ హీరోయిన్.. తీరిక లేకుండా


బాలీవుడ్‌లోకి ఏ ముహూర్తన అడుగు పెట్టిందో కానీ.. అక్కడ మాత్రం దిశా పటానీ బాగా సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ అమ్మడు అక్కడ 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఫలితంగా స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుని దూసుకెళ్తోంది.

స్టార్ హీరోతో దిశా ప్రేమాయణం

స్టార్ హీరోతో దిశా ప్రేమాయణం


వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా డేటింగ్‌ చేస్తోంది. ఆరంభంలో అతడితో సీక్రెట్‌గా ట్రాక్ నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత రెచ్చిపోతోంది. ఇక, అప్పటి నుంచి అతడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అవుతున్నారు.

సోషల్ మీడియాలో హల్‌చల్‌గా

సోషల్ మీడియాలో హల్‌చల్‌గా


ఒకవైపు సినిమాలు.. మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్ విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ

సుదీర్ఘ కాలంగా దిశా పటానీ సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ ఊపి పడేస్తోంది. దీంతో ఆమె తరచూ హాట్ టాపిక్ అవుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
బాత్రూంలో బ్రాతో దిశా సెల్ఫీ

బాత్రూంలో బ్రాతో దిశా సెల్ఫీ


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో అద్దం ముందర చిన్న షార్ట్, బ్రాతో కనిపించింది. తద్వారా ఈ భామ ఎద అందాలతో పాటు నాభి భాగం కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X