లోదుస్తుల్లో మెగా హీరోయిన్ హాట్ ట్రీట్.. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్
మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన ముంబై హాట్ గుమ్మ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ లో అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది ఈ బ్యూటీ. ప్రత్యేకంగా ఇంపీరియల్ బ్లూకు చేసిన లిఫ్ట్ యాడ్‌లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ. ఈ యాడ్ యూత్ లో చాలా పాపులర్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అలా యాడ్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోకి ఎంటర్ అయిన దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో హద్దు దాటి హాట్ షో చేస్తోంది. తాజగా మరో హాట్ పిక్ ను వదిలి హాట్ నెస్ తానే దిశా అని చెబుతోంది.

గ్లామర్ షోకి సాటిరాని విధంగా..
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అనేక మంది హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. తమ అందచందాలను ఎరగా వేసి కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఇటీవల ఏక్ విలన్ 2 సినిమాలో హాట్ గా దర్శనమిచ్చిన ఈ బ్యూటి సోషల్ మీడియాలో తన గ్లామర్ షోకు ఎవరు సాటి రారు అంటోంది.

శ్రద్ధా కపూర్ హిట్ మూవీకి సీక్వెల్ గా..
2014లో వచ్చిన ఏక్ విలన్ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. సిద్ధార్థ్ మల్హోత్రా-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో విలన్ గా జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ అదరగొట్టాడు. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవల ఈ మూవీకి సీక్వెల్ గా ఏక్ విలన్ రిటర్న్స్ ను తీసుకొచ్చారు. ఇందులో దిశా పటానీ, తారా సుతారియా, జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ నటీనటులుగా అలరించారు.

ఏక్ విలన్ 2లో అందాల ప్రదర్శన..
అదే మోహిత్ సూరి దర్సకత్వంలో, సీక్వెల్ గా వచ్చిన ఏక్ విలన్ రిటర్న్స్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ సినిమాలో దిశా పటానీ తన అందాలను హాట్ గా ప్రదర్శించిన ఆశించిన స్థాయిలో ఫలితం అయితే దక్కలేదనే చెప్పాలి. కాగా నటిగా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.

మోడలింగ్ లా రాణించిన దిశా..
మోడలింగ్ రంగంలో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది ఈ బ్యూటీ. ప్రత్యేకంగా ఇంపీరియల్ బ్లూకు చేసిన లిఫ్ట్ యాడ్‌లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ. ఈ యాడ్ యూత్ లో చాలా పాపులర్ అయింది. మోడలింగ్ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ లోఫర్ సినిమాతో తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చింది.

డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వంలో..
బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అందాలను ఆరబోసింది. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ సొంత కాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన దిశా పటానీ.. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరైంది.

వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా..
'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది. దీంతో బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిన దిశా పటానీ వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసింది. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన దిశా పటానీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది.

ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమాలో..
టాలీవుడ్ కి దూరంగా ఉన్న దిశా పటానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో అవకాశాలు తీసుకొస్తుందో వేచి చూడాలి. ఇక దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతలా రచ్చ చేస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచుగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది.

లోదుస్తుల్లో బోల్డ్ గా..
తాజాగా దిశా పటానీ మరోసారి బ్రాలో బోల్డ్ షోతో రెచ్చిపోయంది. కెల్విన్ క్లీన్ బ్రాండ్ లో దుస్తుల్లో హట్ షో చేసింది. ఈ ఫొటోల్లో దిశా పటానీ క్లీవేజ్ షోతో చూపరులను అట్రాక్ట్ చేసేలా ఉంది. అలాగే ఈ దుస్తుల్లో తన డస్కీ బ్యూటిని ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. క్లీవేజ్ షో, థైస్ షో ను సైడ్ నుంచి ప్రదర్శిస్తూ ఎప్పటికైనా హాట్ నెస్ దిశా దశ తానే అని హద్దులేకుండా అందాలను ఆరబోస్తుంది దిశా పటానీ.


Click it and Unblock the Notifications











