Disha Patani: బట్టలు లేకుండా మెగా హీరోయిన్ అరాచకం.. పోజులతో బీభత్సం

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అనేక మంది హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. తమ అందచందాలను ఎరగా వేసి కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఇటీవల ఏక్ విలన్ 2 సినిమాలో హాట్ గా దర్శనమిచ్చిన ఈ బ్యూటి సోషల్ మీడియాలో తన గ్లామర్ షోకు ఎవరు సాటి రారు అంటోంది. ఎప్పుడు హాట్ ఫొటోలతో ట్రీట్ ఇచ్చే దిశా పటానీ తాజాగా ఆ డోస్ మరింత పెంచేసింది.

 చీరకట్టులో ఎంతో అందంగా..

చీరకట్టులో ఎంతో అందంగా..

నటిగా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది ఈ బ్యూటీ. ప్రత్యేకంగా ఇంపీరియల్​ బ్లూకు చేసిన లిఫ్ట్​ యాడ్​లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ. ఈ యాడ్ యూత్ లో చాలా పాపులర్ అయింది.

 తెలుగులో అంతగా రాని అవకాశాలు..

తెలుగులో అంతగా రాని అవకాశాలు..

మోడలింగ్ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ లోఫర్ సినిమాతో తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ, మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో అందాలను ఆరబోసింది. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ సొంత కాకపోవడంతో బాలీవుడ్​కు చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

హిందీలో వరుస సినిమాలతో..

హిందీలో వరుస సినిమాలతో..

తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన దిశా పటానీ.. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరు కూడా దక్కింది. దీంతో బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిన దిశా పటానీ వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసింది.

 ఏక్ విలన్ రిటర్న్స్ అంటూ..

ఏక్ విలన్ రిటర్న్స్ అంటూ..

బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన దిశా పటానీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఇటీవల ఏక్ విలన్ కు సీక్వెల్ గా వచ్చిన ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో యమ హాట్ గా నటించి మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహంతోపాటు తారా సుతారియాతో స్క్రీన్ షేర్ చేసుకుంది హాట్ బ్యూటి దిశా పటానీ. అయితే టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈ భామ ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలోనూ నటిస్తోంది.

టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం..

టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం..

బాలీవుడ్ లో అనేక చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోంది. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లు దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఎలాంటి క్లారిటి అయితే ఇంతవరకు రాలేదు.

సోషల్ మీడియాలో దిశా రచ్చ..

సోషల్ మీడియాలో దిశా రచ్చ..

ఇక దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతలా రచ్చ చేస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచుగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ షేక్ చేసేస్తోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటూ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

 రెడ్ హాట్ గా దిశా పటానీ..

రెడ్ హాట్ గా దిశా పటానీ..

ఇటీవల బాత్రూమ్ లో, సోఫాపై హాట్ ఫొటోలతో రచ్చ చేసిన హాట్ బ్యూటి దిశా పటానీ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. టూ పీస్ రెడ్ కలర్ బికినీలో తన ఎద, నడుము భాగాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. టూ పీస్ బికినీలో ఆల్మోస్ట్ దుస్తులు లేకుండా ఉన్నట్లుగా ఉన్నాయి దిశా పటానీ ఫొటోలు. కెమెరాకు ఎదురుగా, సైడ్ గా ఉండి వయ్యారంగా పోజులిచ్చిన దిశా పటానీ ఎద భాగం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X