For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాలో ఫిజిక్ చూపిస్తూ లోఫర్ భామ హాట్ షో.. అక్కడ చేయి పెట్టుకుని మరి పోజు!

  |

  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అనేక మంది హీరోయిన్లు అందాలను ప్రదర్శిస్తూ ఒక రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు. తమ అందచందాలను ఎరగా వేసి కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. ఇటీవల ఏక్ విలన్ 2 సినిమాలో మరింత హాట్ గా దర్శనమిచ్చిన ఈ ఫిట్ నెస్ సుందరి సోషల్ మీడియాలో తనకు ఎవరు సాటి రాని విధంగా హాట్ షో చేస్తోంది. తాజాగా వదిలిన పిక్ లో తన ఫిజిక్ మొత్తం చూపించేసింది.

   మోడలింగ్ రంగంలో రాణించి..

  మోడలింగ్ రంగంలో రాణించి..

  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ రంగంలో అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది ఈ హాట్ బ్యూటీ. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది.

  బాలీవుడ్ కు చెక్కేసి..

  బాలీవుడ్ కు చెక్కేసి..

  ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ.. మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన జోడి కట్టి అందాలను ప్రదర్శించింది. డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. దీంతో బాలీవుడ్​కు చెక్కేసింది. అక్కడ మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంటరైంది.

   అతి కొద్ది కాలంలోనే అలా..

  అతి కొద్ది కాలంలోనే అలా..

  దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన 'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది. దీంతో బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయింది దిశా పటానీ. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటగలిగింది.

  గ్లామర్ ఒలకబోసిన కూడా..

  గ్లామర్ ఒలకబోసిన కూడా..

  ఇక ఇటీవల హిందీలో ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ సినిమాలో దిశా పటానీతోపాటు తారా సుతారియా మరో హీరోయిన్ గా అలరించగా.. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా యాక్ట్ చేశారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ, తారా సుతారియా బీభత్సంగా గ్లామర్ షో ఒలకబోశారు. అదిరిపోయే హాట్ సీన్లతో దిశా పటానీ అలరించిన సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.

  సూర్య 42వ చిత్రంలో..

  సూర్య 42వ చిత్రంలో..

  టాలీవుడ్ కి దూరంగా ఉన్న దిశా పటానీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలోనూ నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రంలో కూడా నటిస్తోంది ఈ సుందరి. ఇటీవలే వీళ్లిద్దరికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపించింది. ఇలా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది ఈ హాట్ భామ.

   బెస్ట్ ఫ్రెండ్ అంటూ..

  బెస్ట్ ఫ్రెండ్ అంటూ..

  ఇక మొదట్లో టైగర్ ష్రాఫ్ తో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపిన దిశా పటానీ ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరూ దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఎలాంటి క్లారిటి అయితే ఇంతవరకు రాలేదు. కానీ ఈ మధ్య తన బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అని చెబుతూ అలెక్స్ అనే వ్యక్తితో ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తోంది ఈ ఫిట్ నెస్ భామ.

  అక్కడ చేయి పెట్టుకుని..

  అక్కడ చేయి పెట్టుకుని..

  సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరో హాట్ పిక్ వదిలింది. ఈ ఫొటోలో బ్లూ కలర్ బ్రాలో తన ఎద అందాలను హాట్ గా చూపించింది. అలాగే పొట్టిన నిక్కరు వేసుకుని థైస్ అందాలతోపాటు నాభి చూపిస్తూ సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీ పిక్ ను జిమ్ లో తీసుకున్నట్లుగా ఉంది. అలాగే ఈ ఫొటోలో దిశా ఫిజిక్ మొత్తం కనిపించేస్తోంది. చెవికి హెడ్ ఫోన్స్ పెట్టుకుని థైస్ పై చేయి పెట్టుకుని అందాల ఆరబోతకే అన్నట్లుగా సెల్ఫీ దిగింది ఈ భామ. ప్రస్తుతం దిశా పటానీ హాట్ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Bollywood Beauty Disha Patani Hot Photo In Blue Colour Bra At Gym And Showing Her Cleavage Physique Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X