Don't Miss!
- News
పోస్టింగ్ కోసం సోమేష్ కుమార్ ఎదురు చూస్తోన్న వేళ- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Disha Patani: టూ పీస్ బికినీలో హాట్ ఫొటోతో దిశా పటానీ సోకుల విందు
టాలీవుడ్ కు లోఫర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను లోఫర్లుగా మార్చిన బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ. టాలీవుడ్లో ఒకే సినిమాతో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది ఈ సొట్ట బుగ్గల సుందరి. నటనతోనే కాకుండా నోళ్లు వెళ్లబెట్టేంత గ్లామర్‌తో ఫిదా చేస్తోంది ఈ ఫిట్నెస్ సుందరి. హిందీలో వరుస సినిమాలతో జోరు మీద ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో హాట్ పోజులతో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ఈ మధ్య బీచ్ ఒడ్డున టూ పీస్ బికినీ ఫొటోతో హాట్ గా పోజుచ్చింది.

వరుస ఆఫర్లతో..
బాలీవుడ్ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ సరసన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

అతి తక్కువ సమయంలోనే..
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి బాగానే రాణించింది. తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది ఈ బ్యూటీ. ప్రత్యేకంగా ఇంపీరియల్ బ్లూకు చేసిన లిఫ్ట్ యాడ్‌లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ.

ఎంట్రీతో రాని సక్సెస్..
ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ లోఫర్ మూవీ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ అది అంతగా ఫలించలేదు. దీంతో హీరోయిన్‌గా దిశా పటానీకి గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. ఇక చేసేది లేక టాలీవుడ్లో సినిమాలు చేయలేదు ఈ అమ్మడు.

జీవిత కథ ఆధారంగా..
ఈ పరిస్థితుల్లోనే బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో హిందీలోకి ఎంటరైంది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

స్టార్ హీరోయిన్ గా స్టేటస్..
ఈ ఒక్క హిట్‌తో చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దిశా పటానీకి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాల్లో నటించింది దిశా. ఫలితంగా తన దిశ మారి స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది దిశా పటానీ.

టూ పీస్ బికినీలో..
ఇక
సోషల్
మీడియాలో
తన
అందచందాలను
పరచడంలో
దిశాకు
ఎవరు
సాటి
రారు.
ఎందుకంటే
అంతలా
రచ్చ
చేస్తాయి
ఆమె
హాట్
షో.
పొట్టి
దుస్తుల్లో,
బికినీలో
అందాలను
వడ్డించడంలో
దిశాకు
తానే
దిశ.
ఇక
ఈ
మధ్య
నీలి
రంగు
సముద్రం
పక్కన
వైట్
టూ
పీస్
బికినీలో
హాట్
గా
దర్శనమిచ్చింది
ఈ
సుందరి.
తన
థైస్
అందాలతో
పాటు
నడుము,
షోల్డర్
అందాలను
సూపర్
హాట్
గా
ప్రజెంట్
చేసింది
ఈ
బ్యూటి.

వైరల్ అవుతున్న ఫొటో..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసిన నెటిజన్లు దిశా నిన్ను చూస్తే రాదా నిశా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ చాలా కాలంగా డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు తరచూ పార్టీలు, హాలీడే ట్రిప్లతో రెచ్చిపోతూ తమ ప్రేమను బహిరంగంగానే చూపిస్తున్నారు.