For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాతో సోఫాపై పడుకుని మెగా హీరోయిన్ దారుణంగా: సెల్ఫీతో హాట్ ట్రీట్

  |

  తెలుగు చిత్రపరిశ్రమకు లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకులకు హాట్ ట్రీట్ ఇచ్చిన ముద్దుగుమ్మ దిశా పటానీ. టాలీవుడ్​లో ఒకే ఒక్క సినిమాతో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్​లో మాత్రం స్టార్​ హీరోయిన్​గా దూసుకుపోతోంది. వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది ఈ సొట్ట బుగ్గల సుందరి. నటనతోనే కాకుండా నోళ్లు వెళ్లబెట్టేంత గ్లామర్​తో ఫిదా చేస్తోంది ఈ ఫిట్​నెస్​ సుందరి. ఇటీవల ఏక్ విలన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చిన ఈ సూపర్ హాట్ బ్యూటి బోల్జ్ పిక్ లతో హల్ చల్ చేస్తోంది. తాజాగా హాట్ సెల్ఫీతో పాటు సోఫాపై బ్రాతో పడుకుని బోల్డ్ కి అంబాసిడర్ గా దర్శనమిచ్చింది ఈ మెగా హీరోయిన్.

   మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన..

  మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన..

  బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ, మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్​కు చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి బాగానే రాణించింది.

   ఇంపీరియల్​ బ్లూ యాడ్ తో..

  ఇంపీరియల్​ బ్లూ యాడ్ తో..

  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన ఈ హాట్ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది ఈ బ్యూటీ. ప్రత్యేకంగా ఇంపీరియల్​ బ్లూకు చేసిన లిఫ్ట్​ యాడ్​లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ. ఈ యాడ్ యూత్ లో చాలా పాపులర్ అయింది. అలాగే యాడ్ లో దర్శనమిచ్చిన దిశా పటానీ గురించి ఆరా తీసిని వాళ్లు లేకపోలేదు.

  ఆశించని స్థాయిలో దక్కని ఫలితం..

  ఆశించని స్థాయిలో దక్కని ఫలితం..

  మోడలింగ్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే దిశా పటానీని చూసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అట్రాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే లోఫర్​ మూవీ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్​గా ఇంట్రడ్యూస్​ చేశారు. సినిమాలో సునీల్ కశ్యప్ సాంగ్స్ ఆకట్టుకున్నంతగా సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో హీరోయిన్‌గా దిశా పటానీకి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. ఇక చేసేది లేక టాలీవుడ్​లో సినిమాలు చేయలేదు ఈ అమ్మడు.

   ఒక్కసారిగా మారిన కెరీర్..

  ఒక్కసారిగా మారిన కెరీర్..

  టాలీవుడ్ లో చేసిన లోఫర్ సరిగ్గా క్లిక్ కాకపోవడం, తర్వాత అవకాశాలు కూడా రాకపోవడంతో మళ్లీ హిందీకి పయనించింది ఈ హాట్ భామ. ఈ పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో హిందీలోకి ఎంటరైంది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

   హాట్ ట్రీట్ కు హద్దు లేకుండా..

  హాట్ ట్రీట్ కు హద్దు లేకుండా..

  హిందీలో 'MS Dhoni' సినిమా ఒక్క హిట్​తో చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దిశా పటానీకి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాల్లో నటించింది దిశా. ఫలితంగా తన దిశ మారి స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది దిశా పటానీ. అయితే మొదట్లో హోమ్లీగా కనిపించిన ఈ భామ తర్వాత హాట్ ట్రీట్ కు హద్దు లేకుండా అట్రాక్ట్ చేస్తోంది.

   హాట్ సెల్ఫీతో హాట్ ట్రీట్..

  హాట్ సెల్ఫీతో హాట్ ట్రీట్..

  ఇక సోషల్ మీడియాలో తన అందచందాలను పరచడంలో దిశాకు ఎవరు సాటి రారు అనేంతగా రెచ్చిపోతుంది ఈ ఫిట్ నెస్ సుందరి. పొట్టి దుస్తుల్లో, బికినీల్లో అందాలను వడ్డించడంలో దిశాకు మించినవారు లేరు. తాజాగా మరోసారి హాట్ ట్రీట్ ను అందించింది ఈ కైపు చూపుల సుందరి. తాజాగా ఓ సెల్ఫీ తీసుకుని ఇన్ స్టా స్టోరిలో షేర్ చేసింది. ఇందులో తన ఎద భాగాలను హాట్ గా ప్రదర్శిస్తూ బోల్డ్ నెస్ లో మించినవారు లేనంటుంది.

  బ్రాతో సోఫాపై పడుకుని..

  బ్రాతో సోఫాపై పడుకుని..

  ఎప్పుడు హాట్ ట్రీట్ కు వెనుకాడని ఈ హాట్ సుందరి దిశా పటానీ బ్రాతో సోఫాపై వయ్యారంగా పడుకుంది. ఈ పోజులో కైపుగా చూస్తూ కుర్రాళ్లను రెచ్చగోడుతోంది. కెల్విన్ క్లీన్.. కుటుంబానికి తిరిగి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని క్యాప్షన్ రాసుకొచ్చింది దిశా పటానీ. అయితే దిశా క్యాప్షన్, ఫొటో చూస్తుంటే తను రెగ్యులర్ గా ఇంట్లో వాడే కెల్విన్ క్లీన్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

  English summary
  Bollywood Beauty Disha Patani Hot Photos With Bra On Sofa Pic Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X