హద్దు దాటిన 'లోఫర్' భామ దిశా పటానీ హాట్ షో.. ముందుకు వంగి మరి అవే చూపిస్తూ ఘోరంగా!

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ రంగంలో అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది. అలా పలు ప్రకటనల్లో దిశా పటానీ అట్రాక్ట్ చేయడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీలో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఇచ్చే హాట్ ట్రీట్ అంతకుమించి అనేలా ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మోడలింగ్ ద్వారా..

మోడలింగ్ ద్వారా..

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కథానాయికలుగా మారడానికి ముందు మోడలింగ్ రంగంలో సత్తా చాటిన వాళ్లే అని తెలిసిన విషయమే. ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ సినీ అవకాశాలు కొల్లగొడుతున్నారు. కానీ, సాధారణంగా అందమైన హీరోయిన్లు దర్శకులు ఎంపిక చేసుకునేందుకు మోడలింగ్ చేసే యువతులపైనే దృష్టి సారించేవారు. అలా మోడలింగ్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ.

గుండెలను పిండేసేలా..

గుండెలను పిండేసేలా..

గ్లామర్ ప్రపంచమైన మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసే అవకాశం లభించింది. ఇందులో భాగంగానే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ. ఈ యాడ్ లో చీరకట్టుతో ఎంతోమంది గుండెలను పిండేసింది హాట్ బ్యూటి దిశా పటానీ.

అందాలు ప్రదర్శించిన కూడా..

అందాలు ప్రదర్శించిన కూడా..

ఇలా మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా విజయం దక్కలేదు.

నార్త్ ప్రజలు ఫిదా కావడంతో..

నార్త్ ప్రజలు ఫిదా కావడంతో..

లోఫర్ సినిమా ఫ్లాప్ కావడంతో హిందీ పరిశ్రమ వైపు అడుగులేసింది గ్లామరస్ స్టన్నింగ్ బ్యూటి దిశా పటానీ. అయితే అక్కడ ఆమెను లక్ వరించింది. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బ్యూటిఫుల్ దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది. హిందీలో మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, దిశా పటానీ అందానికి నార్త్ ప్రజలు ఫిదా కావడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది.

హద్దు దాటిన ముద్దు సన్నివేశాలతో..

'MS Dhoni' సినిమాతో వచ్చిన సక్సెస్ కారణంగా దిశా పటానీకు వరుసగా ఆఫర్లు వెంట వచ్చాయి. ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా సుతారియాతో కలిసి మరింత హాట్ గా నటించి అట్రాక్ట్ చేసింది. హద్దు దాటిన ముద్దు సన్నివేశాలతో మెస్మరైజ్ చేసింది.

చాలా కాలం గ్యాప్ తర్వాత..

తెలుగు సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న హాట్ గుమ్మ దిశా పటానీ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది. ఇటీవలే వీళ్లిద్దరికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపించింది. ఇలా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది ఈ హాట్ భామ.

ముందుగు వంగి మరి చూపిస్తూ..

ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఈ ఫొటోలో బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకున్న దిశా పటానీ వయ్యారంగా పోజులిచ్చింది. ఈ పోజుల్లో తన ఎద అందాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ముందుకు వంగుతూ మరి దిశా పటానీ తన ఎద అందాలను చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతోంది. ఫలితంగా చూపరులను అట్రాక్ట్ చేస్తున్న ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారి హీట్ పుట్టిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X