ప్యాంట్ విప్పి మరి మెగా బ్యూటి రచ్చ.. ఇన్నర్ వేర్ లో అంతా కనిపించేలా ఆ పోజు చూస్తే!
తెలుగు ప్రేక్షకులకు డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పరిచయం చేసిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మల్లో హాట్ బ్యూటి దిశా పటానీ ఒకరు. సినిమాల్లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ భామ అతి తక్కు సమయంలోనే హాట్ బాంబ్ గా మారింది. తనదైన అందం, అభినయం, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తెలుగులో లోఫర్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం రాకపోయిన బాలీవుడ్ లో మాత్రం తన హాట్ నెస్ తో సత్తా చాటుతోంది.
అలాగే లవ్ ట్రాకులతో మరింత పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ సుందరి తాజాగా షాకింగ్ ఫొటో వదిలింది. ప్రస్తుతం ఈ హాట్ పిక్ వైరల్ కాగా మరోసారి నెటిజన్ల దృష్టిని తనవైపుకు లాక్కుంది దిశా.

గ్లామరస్ చందం దిశా..
సినీ ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారడానికి ముందు మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో దాని ద్వారా పాపులర్ అవుతూ సినీ అవకాశాలు కొల్లగొడుతున్నారు. కానీ, సాధారణంగా అందమైన హీరోయిన్లు దర్శకులు ఎంపిక చేసుకునేందుకు మోడలింగ్ చేసే యువతులపైనే దృష్టి సారించేవారు. అలా మోడలింగ్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన గ్లామరస్ చందం దిశా పటానీ.

ఒక్క యాడ్ తో..
బ్యూటిఫుల్ రంగుల ప్రపంచమైన మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. దీంతో దిశాకు అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసే ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ. ఈ యాడ్ లో చీరకట్టుతో ఎంతోమంది కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.

రెగ్యులర్ గా క్యూట్ స్మైల్..
మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే స్టన్నింగ్ బ్యూటి దిశా పటానీకి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. రెగ్యులర్ గా క్యూట్ స్మైల్ ఇచ్చే దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా విజయం దక్కలేదు.

ఆ సినిమాతో మంచి పేరు..
ఎన్నో ఆశలు పెట్టుకున్న లోఫర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో హిందీ పరిశ్రమ వైపు అడుగులేసింది స్టన్నింగ్ బ్యూటి దిశా పటానీ. అయితే అక్కడ ఆమెకు బాగానే అదృష్టం కలిసి వచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా అది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బ్యూటిఫుల్ దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది.

అనేక చిత్రాల్లో నటించి..
హిందీలో దిశా పటానీ మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, ఆమె అందానికి నార్త్ ప్రజలు ఫిదా కావడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ కారణంగా దిశా పటానీకు వరుసగా ఆఫర్లు వెను వెంటనే వచ్చాయి. దిశాతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది.

సౌత్ ఇండస్ట్రీలోనూ..
తెలుగు సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న హాట్ భామ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రమైన తమిళంలో కూడా యాక్ట్ చేస్తోంది దిశా పటానీ. ఇటీవలే వీళ్లిద్దరికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపించింది. ఇలా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది ఈ హాట్ భామ.
ప్యాంట్ విప్పి ప్యాంటీలో రచ్చ..
ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా హాట్ పిక్ ఒకటి వదిలింది. ఇందులో ప్యాంట్ కిందకు విప్పుతూ కేవలం ప్యాంటీ, బ్రాలోనే దర్శనం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. డోర్ కి వెనక్కి వాలి మరి తన నడుము, నాభి, ఎద, షోల్డర్ అందాలను యమ హాట్ గా చూపించింది. అలా ప్యాంట్ కిందకు విప్పి ప్యాంటీలో దిశా కనిపించడం వైరల్ గా మారింది. ఫలితంగా చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా వివిధ రకాలుగా రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











