జిప్ ఓపెన్ చేసి కవ్వించిన లోఫర్ పాప.. లేచిపోదామా అంటూ..!
Recommended Video
తమను తాము ప్రమోట్ చేసుకోవడం, తమ బ్రాండ్స్‌ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడం కోసం సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేసుకుంటున్నారు నేటితరం యంగ్ హీరోయిన్లు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు గాలం వేస్తూ తెగ పాప్యులారిటీ తెచ్చుకోవడం నయా ట్రెండ్ అయింది. ఈ తరహా టేక్నిక్ కుర్ర హీరోయిన్ దిశా పటానీకి బాగా తెలుసు. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఆమెకు సాటిరారెవ్వరు.

లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్
కాల్విన్ క్లెయిన్ అనే లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ భామ సదరు.. లో దుస్తులతో తన ప్రయివేట్ అందాలను చూపిస్తూ మాయ చేయటం హాబీగా మార్చుకుంది. లో దుస్తులతో రోజుకో రకం ఫోజిచ్చి ఫొటోలు దిగటం వాటిని రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఓ పనిగా పెట్టుకుంది దిశా పటాని. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. హీరోయిన్‌గా చేసింది కొద్ది సినిమాలే అయినా స్టార్ హీరోయిన్లను మించి ఫాలోయింగ్ తెచ్చుకుంది దిశా. ఈమె అందాలను ఆస్వాదించేందుకు నెట్టింట క్యూ కడుతున్నాయి యువ హృదయాలు.

హాట్ ఫొటోలతో విందు
తన ప్రేమతో తనను అంతలా ఫాలో అవుతున్న నెటిజన్లకు రోజుకో హాట్ ఫొటోతో విందు ఇస్తూనే ఉంది ఈ లోఫర్ భామ. అయితే ఇన్నర్‌వేర్స్ గెటప్ బోర్ కొట్టిందేమో తాజాగా ఓ సెల్ఫీతో మతిపోగొట్టేసింది దిశా. టీ షార్ట్ ధరించిన ఈ సుందరి.. ఎద అందం ఫోకస్ అయ్యేలా పై జిప్ ఓపెన్ చేసి కవ్వించింది. మత్తెక్కించే ముఖం, కనిపించీ కనిపించని ఎద అందం ఈ సెల్ఫీ సొంతమైంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

లేచిపోదామా అంటూ
దిశా హాట్ అండ్ నీట్ పిక్ చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. స్టన్నింగ్ లుక్ అని కొందరు కామెంట్ చేయగా.. లేచిపోదామా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే అమ్మడి తీరు చూస్తుంటే గ్లామర్ వలకబోయడానికి సినిమాలెందుకు సోషల్ మీడియా ఉండగా అన్నట్లుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో పరిచయమైన దిశా పటాని ఆ తర్వాత భాగీ 2 , ఏం ఎస్ ధోని, మలంగ్ లాంటి చిత్రాలతో బాలీవుడ్ తెరపై మెరిసింది. ప్రస్తుతం సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











