ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో హీరోయిన్ హాట్ ట్రీట్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

మైమరపించే అందం.. చూపు తిప్పుకోకుండా చేయగల నటన.. అబ్బురపరచే హావభావాలు.. అన్నింటికీ మించి హాట్ ట్రీట్‌తో ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సొట్టబుగ్గల సుందరి దిశా పటానీ. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక, అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా అంతకంతకూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే దిశా పటానీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ కన్నేయండి!

టాలీవుడ్‌తోనే మొదలు పెట్టింది

టాలీవుడ్‌తోనే మొదలు పెట్టింది

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో అక్కడ ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలోనూ పడింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఇది ఆమెను నిరాశనే మిగిల్చింది.

ఆ సినిమా కెరీర్‌ను మార్చేసింది

ఆ సినిమా కెరీర్‌ను మార్చేసింది

హీరోయిన్‌గా 'లోఫర్' మూవీ దిశా పటానీకి సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ఆమె తెలుగులో సినిమాలకు దూరమైంది. కానీ, అప్పుడే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్ ఆఫర్‌ను అందుకుంది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు గుర్తింపును.. ఆఫర్లను తీసుకు వచ్చింది.

 బాలీవుడ్‌లో హవా.. స్టార్ స్టేటస్

బాలీవుడ్‌లో హవా.. స్టార్ స్టేటస్

బాలీవుడ్‌లో దిశా పటానీ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటోంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈమె ఇప్పటికే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రాల్లో నటనతో పాటు గ్లామర్‌తోనూ మెప్పించింది. ఫలితంగా మరింతగా పేరు సంపాదించుకుంది.

 స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో

స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న దిశా పటానీ.. చాలా కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆరంభంలో అతడితో సీక్రెట్‌గా వ్యవహారం నడిపిన ఈ భామ.. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హల్‌చల్ చేస్తోంది. ఇక, అప్పటి నుంచి అతడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అతడితో పెళ్లికి రెడీ అయిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

సినిమాల మీద సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ అప్‌డేట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

 గ్లామర్ ట్రీట్‌తో దిశా హల్‌చల్

గ్లామర్ ట్రీట్‌తో దిశా హల్‌చల్

దిశా పటానీ సుదీర్ఘ కాలంగా బోల్డుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ ఊపి పడేస్తోంది.

 ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రచ్చ

ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రచ్చ

స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను ధరించి ఫొటోకు ఫోజులిచ్చింది. ఫలితంగా ఉల్లిపొరలా ఉన్న ఆ డ్రెస్ నుంచి ఆమె అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X