Hyderabad Times Most Desirable Woman దివి వద్యా.. హాట్ ఫోటోలతో రచ్చ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో ప్రేక్షకులను, సెలబ్రిటీలను ఆకట్టుకొన్న అందాల తార దివి వద్యాకు మరో అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరంలో టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిభను చాటిన సెలబ్రిటీలను హైదరాబాద్‌ టైమ్స్ ఎంపిక చేసే జాబితాలో దివి వద్యాకు చోటు దక్కింది. ఈ సందర్భంగా దివి వద్యా మీడియాతో మాట్లాడుతూ...

శృంగారపు ఫోజులతో నైనా గంగూలీ అలజడి.. వైరల్‌గా ఫోటోలు

దివి వద్యాకు టైమ్స్ గుర్తింపు

దివి వద్యాకు టైమ్స్ గుర్తింపు

టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఎంపికయ్యావంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ రావడం గొప్ప అనుభవం. అలాంటి కాల్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆ వార్త వినగానే నమ్మలేదు. నిజంగా జరిగిందా అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది అంటూ దివి వద్యా పేర్కొన్నారు.

చీరకట్టులో అందంగా ముస్తాబైన అదితి ప్రభుదేవా...

నా అందం చూసి కాదు..

నా అందం చూసి కాదు..

ఇతర నటీనటుల కంటే నేను భిన్నంగా ఉన్నానంటే అందుకు కారణం నా అందం కాదు. నా క్యారెక్టర్‌ను ఇష్టపడి నన్ను ప్రజలు అభిమానిస్తున్నారు. నాకు అందంతోపాటు మంచి మేధస్సును కూడా దేవుడు ఇచ్చి ఉంటాడని నేను భావిస్తున్నాను. అందం కొంత సమయం వరకే తోడ్పాటునందిస్తుంది. కానీ తెలివి, నాలెడ్జ్ చిరకాలం మనతోనే ఉంటుంది. అందుకే నేను మరింత నాలెడ్జ్ సంపాదించడానికి ఎప్పుడూ కృషి చేస్తుంటాను అని దివి వద్యా తెలిపారు.

యువ హీరోయిన్ క్లీవేజ్ షో అదుర్స్.. పార్వతీ నాయర్ గ్లామర్ షో

ఈ అవార్డుతో కొత్త అవకాశాలు

ఈ అవార్డుతో కొత్త అవకాశాలు

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే అవార్డు నాకు కొత్త అవకాశాలను రప్పించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఘనతను సాధించడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ ఆనందం నుంచి కోలుకోలేకపోతున్నాను అంటూ దివి వద్యా తన సంతోషాన్ని మీడియాతో పంచుకొన్నారు.

ఎద అందాలతో ఆకట్టుకొంటున్న నిక్కి తంబోలి.. బీచ్‌లో ఖత్రోంకి ఖిలాడి

చిరంజీవితో కలిసి నటించా

చిరంజీవితో కలిసి నటించా

సినిమా పరిశ్రమలో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇటీవలే స్పార్క్ ఓటీటీలో రిలీజైన క్యాబ్ స్టోరీస్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. నా నటనకు, గ్లామర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. చిరంజీవితో కలిసి ఓ చిత్రంలో నటించాను. అలాగే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నాను అంటూ తెలిపారు.

Recommended Video

P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
హాట్ ఫోటోలతో రచ్చ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

హాట్ ఫోటోలతో రచ్చ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ను సొంతం చేసుకొన్న వెంటనే మీడియాలోను, సోషల్ మీడియాలోను దివి వద్యా హాట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. మరింత శృంగారభరితంగా చేసిన ఆమె ఫోటోషూట్‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు గురించి అభిమానులు విస్తృతంగా చర్చించుకొంటూ షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X