Neha Shetty : మత్తు కళ్ళతో కైపెక్కిస్తున్న డీజే టిల్లు భామ.. స్లీవ్ లెస్ డ్రెస్తో హాట్ ట్రీట్!

నేహా శెట్టి అంటే గుర్తు పట్టడం కష్టం కానీ డీజే టిల్లు సినిమాలో రాధిక అంటే తెలుగు వారంతా సులభంగానే గుర్తుపడతారు.. ఈ మధ్య విడుదలైన డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది నేహా శెట్టి. ఆ క్రేజ్ ని మరింత పెంచుకోవడం కోసం ఆమె వలపు వల విసిరేందుకు హాట్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టచ్ లో ఉంటుంది. అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తన హాట్ ఫోటోషూట్లనే కాక తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కూడా ఆమె షేర్ చేస్తూ చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక హాట్ ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సంగతేంటో చూద్దామా

కన్నడలో ఎంట్రీ

కన్నడలో ఎంట్రీ

మంగళూరులో పుట్టిన నేహా శెట్టి పెరిగింది మాత్రం బెంగళూరులోనే. ఆమె తండ్రి ఒక బిజినెస్ మేన్ కాగా తల్లి ఒక డెంటిస్ట్. మిస్ పేజెంట్ మంగళూరు టైటిల్ గెలుచుకున్న ఆమె ఆ తర్వాత మోడలింగ్ చేయడం ప్రారంభించింది మోడలింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు కన్నడ సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది. అందులో ఆమె హీరోయిన్ గా నటించింది కానీ ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

నిరాశపరిచి

నిరాశపరిచి


అయితే 2018లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అయితే పూరి జగన్నాథ్ హీరోయిన్స్ కి మంచి క్రేజ్ లభిస్తుందని అంటుంటారు కానీ మెహబూబా సినిమా ఆడకపోవడంతో ఆమెకు మళ్లీ పెద్దగా అవకాశాలు దక్కలేదు. తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది ఆ సినిమా కూడా నిరాశపరిచింది.

రెస్పాన్స్ దక్కించుకుని

రెస్పాన్స్ దక్కించుకుని

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మేఘ అనే ఒక పాత్రలో నటించింది. ఆమె నటించింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే ఆమె హీరోయిన్ గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో రాధికా అనే ఒక మోడరన్ అమ్మాయి పాత్రలో నటించిన నేహా శెట్టి ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

రూల్స్ రంజన్ సినిమాలో

రూల్స్ రంజన్ సినిమాలో

ఇక ఈ సినిమా తర్వాత తనకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగానే కార్తికేయ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న రూల్స్ రంజన్ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపిక అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

Recommended Video

Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu Filmibeat
చూపులతోనే కవ్విస్తూ

చూపులతోనే కవ్విస్తూ

ఆ సంగతలా ఉంచితే నేహా శెట్టి తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో షూట్ మాత్రం వైరల్ అవుతోంది. పాప్ ఆఫ్ పింక్ పేరుతో ఫోటోలు షేర్ చేసిన ఆమె అందులో ఒక పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో కనిపిస్తోంది. లాంగ్ ఫ్రాక్ లో ఆమె అందాలను ఆరబోస్తోంది. పూర్తిస్థాయి డ్రెస్ అయినా సరే ఆమె చూపులతోనే కవ్విస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X