డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి సోయగాల విందు.. అందాల ఆరబోత అంటే ఇదే గురూ!

గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్ సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఫలితంగా ఎంతో మంది అమ్మాయిలు ప్రస్తుతం తెలుగు తెరపై ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరే హైలైట్ అవుతున్నారు. వారిలో ముద్దుగుమ్మ నేహా శెట్టి ఒకరు.

చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ బ్యూటీ.. 'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, నేహా సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. అవి మీరే చూడండి!

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

అలా వచ్చి ఫుల్ పాపులర్: కన్నడ అమ్మాయి నేహా శెట్టి సినిమాల కంటే ముందు మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అలా తన అందచందాలతో మెప్పించడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ఈ భామ 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ చిత్రంతో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది. దీంతో నేహాకు వేరే భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి.

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

పూరీ కొడుకుతో.. వాటిలో: పూరీ ఆకాశ్ హీరోగా చేసిన 'మెహబూబా' మూవీతో నేహా శెట్టి టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఈ మూవీ మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వచ్చాయి. దీని తర్వాత నేహా శెట్టి 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో కనిపించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

డీజే టిల్లులో రాధిక రచ్చ: నేహా శెట్టి.. సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రకు ఎనలేని గుర్తింపును కూడా తీసుకు వచ్చింది. ఫలితంగా ఈ క్రేజీ మూవీ నేహా శెట్టి క్రేజ్‌ను కూడా బాగా పెంచేసింది. దీనితో ఆమె తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది.

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

ఇప్పుడు ఆ చిత్రాలతోనే: కొంత కాలంగా టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా హవాను చూపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కార్తికేయతో 'బెదురులంక 2012' అనే సినిమాను చేస్తోంది. అలాగే, కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ ఆఫ్ రంజన్', విశ్వక్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేస్తుంది.

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

అందులో యమ బిజీగా: మోడలింగ్ రంగంలో ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

గ్లామర్ ట్రీట్‌తో హల్చల్: నేహా శెట్టి సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా బోల్డు షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత పరువాలను చూపించేవే ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

DJ Tillu Heroine Neha Shetty Awesome Photoshoot Viral

నేహా శెట్టి పిక్స్ వైరల్‌గా: బోల్డు హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది జాకెట్ విప్పేసి మరీ లోదుస్తులు కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది.దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులను రెచ్చగొడుతున్నాయి. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X