భర్తను వదిలేసి ప్రియుడితో లేచిపోయిన నటి.. డబ్బు ఇస్తే తిరిగి వస్తానంటూ.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడమో.. బ్రేకప్ చెప్పుకోవడమో లేదా పెళ్లి చేసుకొన్న తర్వాత విడిపోవడమనేది కామన్ జరుగుతుంటాయి. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పెళ్లి చేసుకొని భర్త ఉండగానే.. అతడిని వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అయితే వెనక్కి తిరిగి రావడానికి భర్తను డబ్బు కావాలని డిమాండ్ చేసింది. ఈ స్టార్ హీరోయిన్ ఎవరనే విషయాల్లోకి వెళితే..

ఇండియన్ సినిమా రంగంలో తొలి స్టార్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తు వచ్చేది దేవీకా రాయ్ అలియాస్ దేవికా రాణి చౌదరీ. ఆ సమయంలో ఆమె మా సినిమాలో నటిస్తే చాలూ అనుకొనే నిర్మాతలు చాలా మంది ఉండేవారు. ఆమె కాల్షిట్ల కోసం క్యూ కట్టుకొనే నిలుచునే వారు. అంతలా స్టార్ హోదాను ఆమె అనుభవించారు.

Do You Know Devika Rani ran away with lover by betrayal to Husband Himanshu Rai?

దేవికా రాణి నటించిన సినిమాలకు కూడా చాలా తక్కువే. 1933లో కర్మ అనే సినిమా ద్వారా నటనారంగంలోకి ప్రవేశించిన ఆమె జవానీ కి హవా, జీవన్ నయా, జన్మభూమి, సావిత్రి, జీవన్ ప్రభాత్, ఇజ్జత్, ప్రేమ కహాని, నిర్మల, అంజాన్, హమారీ బాత్ చిత్రాలు ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. తొలి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన హీరోయిన్‌గా రికార్డు ఆమె సొంతం.

ఇక ఇండియన్ సినిమా అప్పుడప్పుడే పుంజుకొంటున్న సమయంలో అప్పుడు బాంబే టాకీస్ అనే భారీ స్టూడియో బాంబేలో ఉండేది. దాని అధినేత హిమాంషు రాయ్. అతడిని దేవికా రాణి పెళ్లాడింది. జీవన్ నయా చిత్రంలో నటించేటప్పుడు నజ్మ్ ఉల్ హసన్ అనే హీరోతో ప్రేమలో పడింది. పీకల్లోతూ ప్రేమలో మునిగిన ఆమె భర్తను వదిలేసి ప్రియుడితో లేచిపోయింది.

Do You Know Devika Rani ran away with lover by betrayal to Husband Himanshu Rai?

దాంతో జీవన్ నయా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఓ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ కాలం వెళ్లదీశాడు. ఆ సినిమాను వేరే నిర్మాత కొనసాగించడానికి ప్లాన్ చేస్తే.. తన భర్త తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తేనే నటిస్తానని చెప్పారు. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత నటించేందుకు ముందుకొచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా నుంచి హీరో హసన్‌ను తొలగించి ప్రతీకారం తీర్చుకొన్నాడు.

దేవీకా రాణి వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 1929 నుంచి 1940 వరకు హిమాంన్షు రాయ్‌తో దాంపత్య జీవితాన్ని అనుభవించింది. 1945లో రష్యాకు చెందిన ప్రముఖుడు స్వేటోస్లావ్ రీరిచ్‌ను వివాహం చేసకొన్నది. 1993 వరకు వారి వైవాహిక జీవితం కొనసాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X