Samantha: హద్దు మీరిన సమంత... లేటేస్ట్ ఫోటో షూట్‌కు ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. ఇటీవల రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఓ మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఇక మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది సమంత. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా లేకపోయినా... సమంత ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ కోసం సమంత భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటో షూట్ కు సామ్.. అన్ని లక్షలు వెనకేసిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ విషయంలో సమంత హద్దులు దాటిందని నెటిజన్స్ కామెంట్స్, ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఆరోగ్యం కోసం ట్రిట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత ఐస్ బాత్ చేసి మరోసారి ట్రెండింగ్ అయింది.

Do you know how much Heroine Samantha Ruth Prabhu charged for her latest hot photo shoot?

ఇక తాజాగా సమంత ఓ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది. అది చూసిన అక్కినేని ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయిపోయారు. ఎందుకంటే.. అందులో హద్దులు మీరి మరి సమంత గ్లామర్ షో చేసింది. బ్యాక్ లెస్ అందాలు, బ్రా లెస్ అందాలతో పాటు.. బికినీలో దర్శనం ఇచ్చింది ఈ భామ. ఇది చూసిన నెటిజన్స్ అయితే.. సమంత ఏంటి ఇలా హాట్ షో చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత ఫోటోస్ నెట్టింట వైరల్ కూడా అయ్యాయి.

Do you know how much Heroine Samantha Ruth Prabhu charged for her latest hot photo shoot?

అసలు విషయం ఏంటంటే.. సమంత మ్యాగజైన్ బజార్ అనే బ్రాండ్ కు ఫోటో షూట్ చేసింది. అయితే ఆ ఫోటోస్ సమంతలో ఉన్న బోల్డ్ యాంగిల్ అందరికి తెలిసేలా బయటపెట్టింది. బ్రా లేకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించి.... కుర్రాళ్లకు హీట్ పెంచేసింది ఈ బ్యూటీ. కొంతమంది కుర్రాళ్ళకి ఈ ఫొటోస్ బాగానే ఉన్నా .. సమంత అభిమానులకు, అక్కినేని అభిమానులు ఇవి చూసి.. ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఫోటోషూట్ కోసం సమంత భారీగా వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సమంత అలా తన అందాలు చూపిస్తూ.. చేసినా ఫోటోషూట్ కు రూ.20లక్షలకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. జస్ట్ ఫోటో షూట్ కు ఇంత మొత్తం ఇవ్వడం ఏంటని కొంత మంది నోరేళ్ల బెడుతున్నారు. ఇక సమంత ఫోటో షూట్ తో బాగానే సంపాదిస్తుందని అంటున్నారు. ఇలా బట్టలు విప్పి సంపాదించుకోవడం ఎందుకు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా ట్రెండింగ్ లో ఉంటుంది.

Do you know how much Heroine Samantha Ruth Prabhu charged for her latest hot photo shoot?

ఇక సమంత ఈ ఫోటోల్లో కొన్ని కొత్త డ్రెస్సులో కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఖరీదు కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఆ డ్రెస్ ఖరీదు దాదాపు రూ.5లక్షలకుపైగానే ఉంటుందని అంటున్నారు. లూయిస్ ఊటాన్‌కు చెందిన డిజైన‌ర్ డ్ర‌ెస్ అని సమాచారం. వెనకవైపు, ముందు భాగంలో కూడా గ్లామర్ ఒలక పోసేందుకు వీలుగా ఈ డ్రెస్ డిజైన్ చేశారు డిజైనర్స్. ఇక డ్రెస్ లో సమంత హాట్ ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి సమంత.. ఫోటో షూట్స్ చేస్తూ.. ఆదాయన్ని ఆర్జిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X