Tamannaah Bhatia బాయ్‌ఫ్రెండ్‌తో కంటే తమన్నా ఆస్తి చాలా ఎక్కువ.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా..

మిల్క్ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలమైంది. 2005 లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తరువాత తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె ఎప్పుడు కూడా లవ్ రూమర్స్ తో పెద్దగా హైలెట్ అయ్యింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం మాత్రం ప్రేమలో మునిగి తెలుతున్నట్లు ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చింది. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫుల్లుగా షికార్లు చేస్తోంది. ఆమెకు సంబంధించిన వార్తలు కూడా గట్టిగానే వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నా బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ సంపన్నురాలు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

ఇప్పటికి బిజీగా తమన్నా:సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సీనియర్ జాబితాలో చేరిపోయింది. కుర్ర హీరోలు ఎవరూ కూడా తమన్నాతో జతకట్టడం లేదు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో భోళా శంకర్ చేస్తోంది. తమిళంలో రజినీకాంత్ జైలర్ మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి.

South Actress Tamannaah is 6 Times Richer Than her Boyfriend assets

విజయ్ వర్మతో ప్రేమ:అయితే హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మాత్రం వెబ్ సిరీస్ లు, సినిమాలుచ చేస్తూ వస్తోంది. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 ఈ నెల ఆఖరులో రిలీజ్ కాబోతోంది. ఈ వె స్టొరీ షూటింగ్ లో తన కోస్టార్ విజయ్ వర్మతో తమన్నాలో లవ్ లో పడింది. అప్పటి నుంచి చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగేస్తున్నారు. బాలీవుడ్ వీకెండ్ పార్టీలలో ఇద్దరు కలిసి మీడియాకి చిక్కుతున్నారు.

South Actress Tamannaah is 6 Times Richer Than her Boyfriend assets

క్లారిటీ వచ్చేసింది:అలాగే సెలబ్రిటీ ఫంక్షన్స్ లో కూడా తమన్నా విజయ్ వర్మ జతగానే కనిపిస్తూ ఉన్నారు. తరుచుగా ఇన్ స్టాగ్రామ్ లో కూడా వీరిద్దరూ తమ ఫోటోలని పంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ వర్మతో తమన్నా డేట్ లో ఉందనే ప్రచారం నడిచింది. తాజాగా తమన్నా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు ఒప్పుకుంది.

South Actress Tamannaah is 6 Times Richer Than her Boyfriend assets

ఫైనాన్సియల్ బ్యాగ్రౌండ్ చూసుకుంటే:తాను సృష్టించుకున్న ప్రపంచంలోకి విజయ్ వచ్చాడని, తనని భాగా అర్ధం చేసుకున్నాడని చెప్పింది. నాకు అన్ని విషయాలలో అండగా ఉంటూ ధైర్యంగా నిలబడుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. తమన్నా ఫైనాన్సియల్ బ్యాగ్రౌండ్ చూసుకుంటే ఆమె ఓ డైమండ్ వ్యాపారి కూతురు. పుట్టుకతోనే శ్రీమంతురాలు. నటన మీద ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చింది. ఇక నటిగానే ఆమె నికర ఆస్తుల విలువ 120 కోట్ల వరకు ఉంది.

South Actress Tamannaah is 6 Times Richer Than her Boyfriend assets

విజయ్ వర్మ ఆస్తులు ఎంతంటే..:అయితే విజయ్ వర్మ గత ఐదు, ఆరేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. హైదరాబాదీ అయిన విజయ్ వర్మ తెలుగులో నాని ఎంసీఏ మూవీలో నటించాడు. అయితే హిందీలో మాత్రం వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. అతని బ్రాండ్ విలువ కేవలం 20 కోట్లు మాత్రమే. ఓ విధంగా చూసుకుంటే విజయ్ వర్మ కంటే 6 రెట్లు తమన్నా సంపాదన కాని ఫైనాన్సియల్ బ్యాగ్రౌండ్ పరంగా కాని రిచ్ అని చెప్పాలి. అయిన ఇద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X