దృశ్యంలోని వెంకటేష్ చిన్నకూతురు వయసులోకి రాగానే.. లెగ్స్ అందాలతో షాక్ ఇచ్చిందిగా..

సినిమా వరల్డ్ లో నటీనటులు ఎవరైనా సరే కాలానికి తగ్గట్లుగా మారుతుండడం అనేది సహజం. ముఖ్యంగా నటులు ఫిట్నెస్ విషయంలో, నటిమణులు గ్లామర్ విషయంలో మార్పులు చేసి సడన్ గా షాక్ ఇస్తుంటారు. ఇక ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన పాపలు కూడా ఇప్పుడు హీరోయిన్స్ కు తీసిపోని విధంగా మైండ్ బ్లాక్ అయ్యేలా దర్శనమిస్తున్నారు. 7ఏళ్ల క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఎవరు ఊహించని లుక్కుతో షాక్ ఇస్తోంది.

 2014లో వచ్చిన దృశ్యం మూవీ..

2014లో వచ్చిన దృశ్యం మూవీ..

వెంకటేష్ , మీన జంటగా నటించిన దృశ్యం సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మలయాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన దృశ్యం తెలుగులో కూడా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. సిరిప్రియ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాలో వెంకీ కుతుళ్ళుగా కృతిక జయకుమార్, ఎస్తేర్ అనిల్ నటించారు.

నిత్యం ఎదో ఒక సినిమాతో

నిత్యం ఎదో ఒక సినిమాతో

దృశ్యం సినిమాలో ఏడేళ్ళ క్రితం అమాయకంగా కనిపించిన ఎస్తేర్ అనిల్ ఒక్కసారిగా ఇప్పుడు టాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చింది. మలయాళం ప్రేక్షకులకు ఆమె నిత్యం ఎదో ఒక సినిమాతో టచ్ లో ఉంటున్నప్పటికీ టాలీవుడ్ ను మాత్రం పెద్దగా టచ్ చేసింది లేదు. ఆ మధ్య జోహార్ అనే ఒక డిఫరెంట్ సినిమా చేసింది గాని అంతగా క్లిక్కవ్వలేదు.

గ్లామరస్ లుక్కుతో

గ్లామరస్ లుక్కుతో

ఎస్తేర్ అనిల్ మలయాళం నటి అయినప్పటికీ ఆమె సౌత్ లో బాషాభేదం లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తోంది. కానీ ఆమెకు ఎక్కువగా సొంత భాషలోనే మంచి క్రేజ్ దక్కుతోంది. మలయాళం ప్రేక్షకులు గత 11 ఏళ్లుగా ఆమెను వెండితెరపై చూస్తున్నారు. వయసుకు తగ్గట్లుగానే పాత్రలు చేసుకుంటూ వచ్చిన ఎస్తేర్ అనిల్ ఇలా గ్లామరస్ లుక్కుతో అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది.

 లెగ్స్ అందాలు కనిపించేలా

లెగ్స్ అందాలు కనిపించేలా

2010లో మొదటిసారి బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ చూస్తుండగానే టీనేజ్ వయసును దాటేసింది. ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు. ఇక ఈ క్యూట్ గర్ల్ అప్పుడే గ్లామరస్ డ్రెస్సులతో ఫొటో షూట్ చేస్తూ షాక్ ఇస్తోంది. ఇటీవల లెగ్స్ అందాలు కనిపించేలా డెనిమ్ షార్ట్స్ లో దర్శనమిచ్చింది.

 తెలుగు కుర్రాళ్ళు కూడా

తెలుగు కుర్రాళ్ళు కూడా

దృశ్యం సినిమా తరువాత మళయాళం జనాలు ఆమెను రెగ్యులర్ గా చూస్తున్నారు. కానీ తెలుగు వారికి దృశ్యం తరువాత మళ్ళీ ఎక్కువగా కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు నెటిజన్లు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచినట్లు అనిపించడంతో ఆమెకు తెలుగు కుర్రాళ్ళు కూడా ఎట్రాక్ట్ అవుతున్నారు.

Recommended Video

Gangavva మనవడి పెళ్లి ! ఆసక్తికరంగా శుభలేఖ | Anil Jeela || Filmibeat Telugu
 దృశ్యం సీక్వెల్..

దృశ్యం సీక్వెల్..

ఇక ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ తెలుగు దృశ్యం 2లో మళ్ళీ అదే పాత్రలో పెద్దమ్మాయిగా కనిపించబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. కోవిడ్ కారణంగా పనులకు బ్రేక్ వేయాల్సి వచ్చింది. లేకపోతే ఈపాటికి రిలీజ్ డేట్ పై క్లారటీ ఇచ్చేవారు. ఇక ఈ ఏడాది ఏండింగ్ లో సినిమా రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X