దృశ్యం మూవీ చిన్న కూతురు మళ్ళీ రెచ్చిపోయిందిగా.. ఈసారి ఎద అందాలతో అంతకుమించి..

ఇటీవల కాలంలో కొంతమంది నటీమణులు అప్డేట్ అవుతున్న విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూడేళ్ళ క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన పాపలు కూడా ఇప్పుడు హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా మైండ్ బ్లాక్ అయ్యేలా దర్శనమిస్తున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఊహించని విధంగా సరికొత్త గ్లామర్ షోతో షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. రోజురోజుకు తన గ్లామర్ డోస్ ను అమాంతం పెంచేస్తోంది. ఇక రీసెంట్ గా ఎస్తేర్ అనిల్ మరింత హాట్ షోతో రెచ్చిపోయింది.

ఆ సినిమాలో వెంకీ కూతురిగా..

ఆ సినిమాలో వెంకీ కూతురిగా..

ఏడేళ్ల క్రితం వెంకటేష్ , మీన జంటగా నటించిన దృశ్యం మొదటి భాగం ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక అందులో ఎస్తేర్ అనిల్ వెంకటేష్ చిన్న కూతురుగా చాలా అమాయకంగా కనిపించింది.

గ్లామర్ డోస్ పెంచేస్తూ..

గ్లామర్ డోస్ పెంచేస్తూ..

ఎస్తేర్ అనిల్ దృశ్యం మొదటి భాగంలో నటించినప్పుడు ఆమె వయసు పన్నెండేళ్ళు మాత్రమే. అయితే అప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా గ్లామర్ లుక్ తో షాక్ ఇస్తోంది. మోడల్స్ కు హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తన గ్లామర్ డోస్ ను పెంచుతోంది. అసలు ఆమె దృశ్యంలో కనిపించిన ఆ అమ్మాయేనా అనేంతలా మారిపోయింది.

దృశ్యం 2లో కూడా..

దృశ్యం 2లో కూడా..

ఇటీవల దృశ్యం 2 సినిమాలో కూడా పెద్దమ్మాయిగా మారిన ఎస్తేర్ అనిల్ కాస్త క్యూట్ గా పాత్రలో కాలేజ్ కు వెళ్లే అమ్మాయిగా కనిపించింది. కానీ ఆమె వెండితెరపై ఒక విధంగా బయట ప్రపంచంలో మరొక విధానంలో దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఫొటోలు కూడా షాక్ ఇస్తున్నాయి.

హీరోయిన్ గా కూడా..

హీరోయిన్ గా కూడా..

ఇటీవల క్లివేజ్ షాతో కూడా ఎస్తేర్ అనిల్ రెచ్చిపోయినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మలయాళం ప్రేక్షకులకు ఆమె నిత్యం ఎదో ఒక సినిమాతో టచ్ లో ఉంటున్నప్పటికీ టాలీవుడ్ ను మాత్రం అప్పుడప్పుడు టచ్ చేస్తోంది. గతంలో ఆమె జోహార్ అనే ఒక డిఫరెంట్ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు.

ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నట్లు..

ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నట్లు..

ఇక ఎస్తేర్ అనిల్ మలయాళం నటి అయినప్పటికీ కూడా ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి బాషాభేదం లేకుండా అన్ని రకాల సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. మొన్నటి వరకు వయసుకు తగ్గట్లుగానే పాత్రలు చేసుకుంటూ వచ్చిన ఎస్తేర్ అనిల్ ఇప్పుడు మాత్రం గ్లామరస్ లుక్కుతో షాక్ ఇస్తోంది. బహుశా అలాంటి పాత్రలు కూడా చేస్తానని అమ్మడు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది.

Recommended Video

Drushyam 2 : Esther Anil Feel Good Chit Chat | Venkatesh
గ్లామరస్ డ్రెస్సులతో ఫొటో షూట్

గ్లామరస్ డ్రెస్సులతో ఫొటో షూట్

ఇక ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ వయసు 20 ఏళ్ళు. మెల్లమెల్లగా ఈ క్యూట్ గర్ల్ గ్లామరస్ డ్రెస్సులతో ఫొటో షూట్ చేస్తూ షాక్ ఇస్తోంది. 2010లో మొదటిసారి బిగ్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిన అమ్మడు చూస్తుండగానే చాలా ఫాస్ట్ గా టీనేజ్ వయసును దాటేసిందని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ తరహాలో ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్న ఎస్తేర్ అనిల్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X