Esther Anil: దృశ్యం పాప అందాల కల్లోలం.. చిన్న వయసులోనే ఓవర్ డోస్ గ్లామర్ షో
గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే సినిమా రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టి సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. 'దృశ్యం' సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఎస్తర్ అనిల్.. తాజాగా కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. ఆలస్యం లేకుండా వాటిపై మీరే లుక్కేయండి మరి!
అలా ఎంట్రీ ఇచ్చి ఫేమస్:చాలా చిన్న వయసులోనే ఎస్తర్ అనిల్ 'నల్లవన్' అనే మలయాళ సినిమాతో పరిచయం అయింది. అయితే, ఈ చిత్రం మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. కానీ, ఆ తర్వాత ఈ చిన్నది Oru Naal Varum అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంతో ఎస్తర్ అనిల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు కూడా లభించాయని చెప్పుకోవచ్చు.

దృశ్యంతో మరింత క్రేజ్:ఎస్తర్ అనిల్ టీనేజ్‌లో ఉన్నప్పుడే Sakudumbam Shyamala, Cocktail, Doctor Love సహా ఎన్నో సినిమాలో మంచి మంచి పాత్రలను పోషించింది. ఆ సమయంలోనే 'దృశ్యం' అనే సినిమాతో విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇదే చిత్రం తెలుగులోకి కూడా రీమేక్ అయింది. ఇందులోనూ ఎస్తర్ అనిల్ నటించింది. ఇలా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకుంది.
తెలుగులోకి వచ్చేసింది:'దృశ్యం' మూవీ తర్వాత ఎస్తర్ అనిల్‌కు అన్ని భాషల్లోనూ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఈమె విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత ఈ అమ్మడు 'జోహార్' అనే తెలుగు సినిమాలో లీడ్ రోల్ కూడా చేసింది. కానీ, ఆ తర్వాత ఎందుకనో ఆమె మరో సినిమాను ఒప్పుకోలేదు. కానీ, మరోసారి 'దృశ్యం 2' మూవీతో ఎస్తర్ అనిల్ ఫిదా చేసేసింది.

అలాంటి పాత్రలు చేస్తూ:కొంత కాలంగా ఎస్తర్ అనిల్ మలయాళంలో చాలా సినిమాల్లో నటిస్తోంది. ఎక్కువ శాతం లీడ్ రోల్స్ కంటే సపోర్టింగ్ పాత్రలకే ఆమె పచ్చజెండా ఊపుతోంది. ఇలా 2022లో 'జాక్ అండ్ జిల్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అంటే 2023 'Vindhya Victim Verdict V3' అనే తమిళ చిత్రంలో మెరిసింది. కానీ, తర్వాత మరో మూవీని ఎస్తర్ ఓకే చేయలేదు.

అందులో ఫుల్ బిజీగానే:సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎస్తర్ అనిల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన అందమైన ఫొటోలు, వీడియోలను వదులుతూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

ఎస్తర్ పిక్స్ ఫుల్ వైరల్:కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎస్తర్ అనిల్ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో డీప్ నెక్ జాకెట్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











