తొలిసారి బికినీలో దృశ్యం పాప.. చిన్న వయసులోనే ఓవర్ డోస్ షో

సినిమాల్లోకి వచ్చే అమ్మాయిల్లో ఇప్పుడు ఎక్కువ శాతం అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా గ్లామర్ షో చేస్తున్నారు. ఫలితంగా యమ సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. దృశ్యం సినిమాతో సెన్సేషన్ అయిన ఈ పిల్ల.. తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తనదైన రీతిలో హల్చల్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఎస్తర్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

తక్కువ ఏజ్‌లోనే ఫేమస్
చిన్న వయసులోనే ఎస్తర్ అనిల్ 'నల్లవన్' అనే మలయాళ సినిమాతో ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అయితే, ఈ చిత్రం మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా అయింది. కానీ, ఆ తర్వాత ఈ చిన్నది Oru Naal Varum అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంతో ఎస్తర్ అనిల్‌ మంచి గుర్తింపు అందుకుంది. దీంతో ఆమె ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. అలాగే, యమా ఫేమస్ అయింది.

Drushyam Fame Esther Anil Latest Stunning Photos Goes Viral

దృశ్యంతో ఫుల్ పాపులర్

టీనేజ్‌లో ఉన్నప్పుడే ఎస్తర్ అనిల్ Sakudumbam Shyamala, Cocktail, Doctor Love సహా ఎన్నో సినిమాలో మంచి మంచి రోల్స్‌లో నటించింది. ఆ సమయంలోనే 'దృశ్యం' అనే సినిమాతో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఇదే చిత్రం తెలుగులోకి కూడా రీమేక్ అయింది. ఇందులోనూ ఎస్తర్ అనిల్ నటించింది. ఇలా దేశ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకుంది.

Drushyam Fame Esther Anil Latest Stunning Photos Goes Viral

తెలుగులోకి ఎంటరైంది
ఎస్తర్ అనిల్‌‌కు 'దృశ్యం' మూవీ తర్వాత అన్ని భాషల్లోనూ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఈమె విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత ఈ అమ్మడు 'జోహార్' అనే తెలుగు సినిమాలో లీడ్ రోల్ కూడా చేసింది. కానీ, ఆ తర్వాత ఎందుకనో ఆమె మరో సినిమాను ఒప్పుకోలేదు. కానీ, మరోసారి 'దృశ్యం 2' మూవీతో ఎస్తర్ అనిల్ యమా మెప్పించింది.

Drushyam Fame Esther Anil Latest Stunning Photos Goes Viral

అలాంటి పాత్రలతోనే

ఎస్తర్ అనిల్ మలయాళంలో ఈ మధ్య కాలంలోనే చాలా సినిమాల్లో నటిస్తోంది. ఎక్కువ శాతం లీడ్ రోల్స్ కంటే సపోర్టింగ్ పాత్రలకే ఆమె పచ్చజెండా ఊపుతోంది. ఇలా 2022లో 'జాక్ అండ్ జిల్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అంటే 2023 'Vindhya Victim Verdict V3' అనే తమిళ చిత్రంలో మెరిసింది. కానీ, తర్వాత మరో మూవీని ఎస్తర్ ఒప్పుకోలేదు.

Drushyam Fame Esther Anil Latest Stunning Photos Goes Viral

అందులో ఫుల్ బిజీగా
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎస్తర్ అనిల్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన అందమైన ఫొటోలు, వీడియోలను వదులుతూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Drushyam Fame Esther Anil Latest Stunning Photos Goes Viral

ఎస్తర్ పిక్స్ ఫుల్ వైరల్

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎస్తర్ అనిల్ ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది తొలిసారి బికీనీ ధరించి తీసుకున్న బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు హాట్ షో చేస్తోంది. ఫలితంగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ ఫుల్ వైరల్‌ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X