Esther Anil: బికినీలో దృశ్యం బేబీ శృంగార విన్యాసాలు.. ఎస్తేర్ అనిల్‌ను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా?

Esther Anil: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఏంట్రీ ఇచ్చి.. నేడు ఎంతో హీరో హీరోయిన్లుగా అలరిస్తున్నారు. తమ టాలెంట్ తో బ్యాక్ టూ బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంటూ.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకుంటున్నారు. తాజాగా చెల్డ్ ఆరిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఓ ముద్దుగుమ్మ .. గ్లామరస్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

గ్లామరస్ హీరోయిన్లతో పోటీపడుతూ గ్లామర్ ఫోటోస్ నెట్టింట్లో షేర్ చేస్తున్న ముద్దుగుమ్మ ఎవరో కాదు. దృశ్యం సినిమాలో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన చిన్నారి గుర్తుంది గా.. ఆ అమ్మడే ఎస్తర్ అనిల్ (Esther Anil). ఈ అమ్మడు చిన్న వయసులోనే చెల్డ్ ఆర్టిస్ట్ గా 'నల్లవన్' అనే మలయాళ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచినా.. ఎస్తర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Drushyam Fame Esther Anil Latest Stunning Photos Goes Viral in instagram

ఆ తరువాత ఊరు నాల్ వరుమ్ (Oru Naal Varum) అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంతో ఎస్తర్ అనిల్‌ కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మూవీ మేకర్స్ దృష్టిలోఈ చిన్నారిపై పడింది. ఈ తరువాత సకుడుంబం శ్యామల, కాక్‌టెయిల్, డాక్టర్ లవ్ వంటి హిట్ మూవీలో మంచి రోల్స్‌లో నటించింది. ఆ సమయంలోనే 'దృశ్యం' అనే సినిమాతో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఇదే చిత్రం తెలుగులోకి దృశ్యం సినిమాగా రీమేక్ అయింది.

ఈ దృశ్యంలో హీరో వెంకటేష్, హీరోయిన్ మీనా నటించారు. ఇందులోనూ ఎస్తర్ అనిల్ నటించింది. ఈ మూవీతో ఎస్తర్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడుకు మంచి పేరు వచ్చింది. ఆమె నటనకు విశేషమైన గుర్తింపు వచ్చింది. దీంతో 'జోహార్' అనే మూవీలో లీడ్ రోల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత మరోసారి 'దృశ్యం 2' మూవీతో ఎస్తర్ అనిల్ నటించి మెప్పించింది.

ఎస్తర్ అనిల్ మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఈ అమ్మడుకు ఇప్పటి వరకూ సరైనా అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కంటెంట్, పాత్ర సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే 'జాక్ అండ్ జిల్', విద్య విక్టిమ్ వీ 3 అనే తమిళ చిత్రంలో మెరిసింది ఎస్తర్ అనిల్ .

ఇదంతా పక్కన పెడితే ఎస్తర్ అనిల్ నెట్టింట చేసే రచ్చ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తోంది.తాజాగా వెకేషన్ వెళ్లిన ఈ ఎస్తర్ అనిల్ (Esther Anil) రెడ్ కలర్ బికీనిలో కనిపించింది. ఓ కాటేజ్ లో ఓయ్యారులు పోతూ ఫోటోలను ఫోజులు ఇచ్చింది. ఈ హాట్ ఫోటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఎస్తర్ అనిల్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిన్నమొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ గా కనిపించిన చిన్నారి... నేడు గ్లామర్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటీ పడుతుందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Read more about: drushyam esther anil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X